Ambati Rambau : ఏపీ ప్రజలు ఫుల్ క్లారిటీతో ఉన్నారు, గెలుపు ఖాయమైపోయింది- 10టీవీ ఓపెన్ డిబేట్‌లో మంత్రి అంబటి రాంబాబు

ఏపీ ఎన్నికలపై వైసీపీ అంచనాలు ఏంటి? సీఎం జగన్ పాలనపై జనం ఏమనుకుంటున్నారు?

Ambati Rambau : ఏపీ ప్రజలు ఫుల్ క్లారిటీతో ఉన్నారు, గెలుపు ఖాయమైపోయింది- 10టీవీ ఓపెన్ డిబేట్‌లో మంత్రి అంబటి రాంబాబు

Open Debate With Minister Ambati Rambabu

Ambati Rambabu : ఏపీ ఎన్నికల సమరం రోజురోజుకు వేడెక్కుతోంది. విమర్శలకు ప్రతివిమర్శలు, వ్యూహాలకు ప్రతివ్యూహాలు, ఎత్తులకు పైఎత్తులతో రాజకీయం రసవత్తరంగా మారింది. మరి జనం ఏం కోరుకుంటున్నారు? అభివృద్ధి, సంక్షేమంపై జనం అజెండా ఏంటి? ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి? వాటికి నేతలు చూపే పరిష్కారాలు ఏంటి? ఎప్పుడూ పార్టీలు, పెద్ద నేతల ప్రచారాలే కాదు.. ప్రజల మనసులో ఏముంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది 10టీవీ.

ప్రజల ప్రశ్నలకు ఓపెన్ డిబేట్ లో ఆయా నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్న నేతల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నమూ చేస్తోంది. ఏపీ మంత్రి, సత్తెనపల్లి వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే, ప్రస్తుత అభ్యర్థి అంబటి రాంబాబుతో 10టీవీ ఓపెన్ డిబేట్..

Also Read : సీఎం జగన్‌‌ను హత్య చేసేందుకే దాడి- రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు

పూర్తి వివరాలు..