Home » YS Sharmila Reddy
హింసను ప్రతి ప్రజాస్వామిక వాది ఖండించాల్సిందే. జగన్ త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను.
వైఎస్ షర్మిల, సునీతా రెడ్డిలపై దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి చెల్లెలు, సీఎం జగన్ మోహన్ రెడ్డి మేనత్త వైఎస్ విమలమ్మ సంచలన వ్యాఖ్యలు చేశారు.
షర్మిల, సునీత వ్యక్తిగతంగా కక్ష్య పెట్టుకున్నారు. ఇప్పటికైనా ఇద్దరు అక్కాచెల్లెళ్లు నోరు మూసుకోండి.. వైఎస్ కుటుంబ సభ్యులు ఎవ్వరూ మీకు మద్దతు ఇవ్వరు..
గంగాధర నెల్లూరు నుంచి రమేశ్ బాబు, పూతలపట్టు నుంచి ఎంఎస్ బాబు ఎమ్మెల్యే అభ్యర్థులుగా బరిలోకి దిగుతున్నారు.
ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపితే బూట్లతో తొక్కిస్తారా? గొంతు పిసికి చంపాలని చూస్తారా?
ప్రశ్నిస్తే వ్యక్తిగత విమర్శలు చేసే YCP నాయకులు.. వీళ్ళను మోసే సోషల్ మీడియాకు ఒక సవాల్ అంటూ పలు ప్రశ్నలు వేశారు షర్మిల.
ఎంతమంది వస్తారో రండి. ఏం చేస్తారో చేయండి. మీ దమ్ము ఏంటో చూపించండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొక్కగా ఉన్నప్పుడు నేను నీళ్లు పోశాను, ఎరువు పెట్టాను, నా చేతులతో కాపాడాను.
మీకు సెక్యూరిటీ ఉంటే సరిపోతుందా? మీరు పెద్ద పెద్ద కోటలు, పెద్ద పెద్ద గడీలు కట్టుకుని మీరు బతికితే సరిపోతుందా? మిగతా వాళ్లకు, ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన అవసరం లేదా?
జగన్‌కి తాను నమ్మిన బంటునని, ఆయన తీసుకున్న ఏ నిర్ణయానికి అయినా తాను కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. పార్టీ ఎవరిని ఒదులుకోదని చెప్పారు. అలా వెళ్లిపోతే అది వారి ఇష్టమన్నారు.
దక్షిణ భారత దేశంలో ఏ రాష్ట్రంలో మెట్రో లేదు అంటే అది ఆంధ్రప్రదేశ్ లోనే. అందరూ సినిమాలు చూపించారు. పెద్ద పెద్ద వాగ్దానాలు చేశారు. ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదు.