Home » YS Sharmila
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు.
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్లి రామోజీరావు చిత్రపటం వద్ద నివాళులర్పించారు. అనంతరం వారి కటుుంబ సభ్యులను పరామర్శించారు.
సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శుభాకాంక్షలు తెలిపారు. పవన్ కళ్యాణ్‌కి ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పారు.
తెలుగువాళ్ళ గుండెల్లో గూడుకట్టుకున్న వైఎస్సార్ విశేష ప్రజాదరణ పొందిన నాయకులు. తెలుగు ప్రజల హృదయాల్లో ఆయనది చెరపలేని ఒక జ్ఞాపకం.
రామోజీరావు మృతికి ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ట్విటర్ ఖాతాల ద్వారా తమ సంతాపాన్ని తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు.
నన్ను 16 నెలలు అన్యాయంగా జైల్లో పెట్టారు. నేను కోల్పోయిన 16 నెలల కాలాన్ని ఎవరు తిరిగిస్తారు?
ఎన్టీఆర్ కూతుర్లలాగే షర్మిల కూడా..
ఏపీ ఎన్నికల్లో స్పెషల్ అట్రాక్షన్‌గా మహిళా అభ్యర్థులు
నామినేషన్ దాఖలుకు ముందు పులివెందుల సీఎస్ఐ చర్చి మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొని జగన్ ప్రసంగించారు.