Home » YS Sharmila
వైఎస్ఆర్, జగన్ లపై లేనిపోని ముద్రలు వేసి దెబ్బతీయడానికి చంద్రబాబు, దత్తపుత్రుడు, వదినమ్మ ప్రయత్నిస్తున్నారు. వారి కుట్రలో వైఎస్ఆర్ వారసులమని కొందరు ముందుకు వస్తున్నారని జగన్ అన్నారు.
కాంగ్రెస్ సీటు ఇచ్చినట్టే లాక్కోవడంపై స్థానిక నాయకురాలు కదిరి దుర్గాభవాని ఫైర్ అయ్యారు. సీటు ఇస్తానని హామీయివ్వడంతో ఇప్పటికే తాను నియోజక వర్గంలో ముమ్మరంగా ఎన్నికల ప్రచారం చేసినట్లు చెప్పారు.
వైఎస్ షర్మిల ఎన్నికల కోడ్ ఉల్లంగించినట్లు ఈసీ గుర్తించింది. 48 గంటల్లోగా ఫిర్యాదులపై వివరణ ఇవ్వాలని షర్మిలకు సీఈవో ముఖేష్ కుమార్ మీనా నోటీసులు జారీ చేశారు.
YS Vimalamma : షర్మిల, సునీత తీరుపై జగన్ మేనత్త విమలమ్మ ఆగ్రహం
మనిషి పుట్టుక పుట్టిన తర్వాత విచక్షణాజ్ఞానం ఉండాలని అవినాశ్ రెడ్డి అన్నారు.
కాంగ్రెస్లో చేరిన వైసీపీ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు
రాజకీయాల్లో జగన్ ను ఓడించడమే షర్మిల, సునీత ఆశయమా..? వైఎస్సార్ కు తలవంపులు తెచ్చేలా షర్మిల వ్యవహరం ఉంది.
AP Congress: ఒక ఎంపీ, ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో సీపీఐ పోటీ చేయనుంది. గుంటూరు పార్లమెంట్ స్థానాన్ని సీపీఐకి కేటాయించింది కాంగ్రెస్ పార్టీ.
Congress: కాకినాడ నుంచి పల్లంరాజు, రాజమండ్రి నుంచి గిడుగు రుద్రరాజు, బాపట్ల నుంచి జేడీ శీలం పోటీ చేస్తారు.
ఏపీలో 114 అసెంబ్లీ, ఐదు ఎంపీ నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక పూర్తయిందని, అభ్యర్థుల జాబితాను రేపు విడుదల చేస్తామని వైఎస్ షర్మిల అన్నారు.