Home » YSR congress party
కృష్ణా జిల్లా మైలవరం పాలిటిక్స్ హాట్ హాట్‌గా మారుతున్నాయి. ఈ నియోజకవర్గంలోని అధికార పార్టీల్లో రెండు వర్గాల మధ్య ఎప్పటి నుంచో ఆధిపత్య పోరు నడుస్తోంది.
మూడేళ్లుగా రచ్చరచ్చగా మారిన చీరాల రాజకీయాన్ని చక్కదిద్దేలా విజయసాయిరెడ్డి ఎలాంటి వ్యూహం అనుసరిస్తున్నారనేది అందరిని అటెన్షన్లో పెట్టింది.
సీఎం జగన్‌కు సన్నిహితుడైన అప్పిరెడ్డి.. తాడికొండ ఎమ్మెల్యేను బయటకు పంపినట్లు తననూ టార్గెట్ చేసుకున్నారని ఎమ్మెల్యే ముస్తాఫా ఆగ్రహం చెందుతున్నారు.
వైసీపీకి గట్టిపట్టున్న ప్రాంతం గోదావరి తీరం.. ఉభయ గోదావరి జిల్లాల్లో గత ఎన్నికల్లో రికార్డు విజయాలు నమోదు చేసిన వైసీపీకి.. ప్రస్తుత పరిస్థితులు చికాకు పుట్టిస్తున్నాయి.
యర్రజెర్లలో పేదలకోసం తాము ఎంపిక చేసిన జగనన్న కాలనీలపై టీడీపీ నాయకుడు దామచర్ల జనార్ధన్ కోర్టులో కేసులువేసి అడ్డుకున్నారని బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు.
వచ్చే ఎన్నికల్లో తిరుపతి నుంచి కొత్త అభ్యర్థిని తెరపైకి తెస్తోంది వైసీపీ. అందుకోసం తిరుపతి మేయర్ డాక్టర్ శిరీష యాదవ్ పేరు పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు.
చిరంజీవి ఇన్నాళ్లు తటస్థంగా కనిపించినా.. తాజా వ్యాఖ్యలతో జనసేనాని పక్షం వహించనున్నట్లు తేలిపోయింది. ఇక ఎన్నికల్లో విపక్షంతోపాటు సినీ పరిశ్రమతోనూ వైసీపీ యుద్ధం చేయకతప్పదనేది క్లియర్‌కట్.
శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గంలో టీడీపీని ఓడించేందుకు ఏపీ సీఎం వైఎస్ జగన్ అదిరిపోయే ప్లాన్ వేస్తున్నారు.
వంశీకి టిక్కెట్ ఇస్తే యార్లగడ్డ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు? ఎవరు మద్దతు ఇస్తారు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
రామచంద్రాపురం వైసీపీలో మూడు వర్గాలు ఉన్నాయి. ఏ వర్గం కూడా ఒకరితో ఒకరు సమన్వయం చేసుకున్న పరిస్థితి కనిపించడం లేదని టాక్. ఐతే ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు వర్గం ప్రస్తుతం కాస్త సైలెంట్‌గా ఉంది.