Home » YSR congress party
చంద్రబాబు తప్పు చేయకపోయినప్పటికీ ఏపీ సర్కారు దుర్మార్గంగా వ్యవహరిస్తోందని చెప్పారు.
పరిపాలన వికేంద్రీకరణ ద్వారా రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని వేణుగోపాలకృష్ణ చెప్పారు.
చంద్రబాబుతో ములాఖత్ పూర్తి అయ్యాక జనసేన అధినేత పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడుతు పొత్తులపై కుండబద్దలు కొడుతు జనసేన, టీడీపీ కలిసి పోటీ చేస్తాయని వెల్లడించారు.దీనిపై వైసీపీ వెంటనే స్పందించింది.
ప్రకాశం జిల్లాలో పార్టీ పరిస్థితులు చక్కదిద్దేందుకు రంగంలోకి దిగిన ఎంపీ విజయసాయిరెడ్డికి అసలు విషయాలన్నీ అర్థమైనట్లు చెబుతున్నారు. ఒక్కో నియోజకవర్గంపై సమీక్ష చేసిన విజయసాయిరెడ్డి..
చంద్రబాబుకి పోలవరం ప్రాజెక్ట్ ఓ ఏటీఎం అని ప్రధాని మోదీ కూడా అన్నారని చెప్పారు.
ఒక్క ఒంగోలు మినహా ఏ ఒక్క నియోజకవర్గంలోనూ పార్టీలో ఐక్యత లేదు. ఇలాంటి పరిస్థితుల్లో సమన్వయకర్తగా నియమితులైన విజయసాయిరెడ్డికి కత్తిమీద సాములా తయారైంది పరిస్థితి.
రాష్ట్ర మంత్రి ఆర్కే రోజాకు అసమ్మతి సెగ తప్పడం లేదు. ఆమె సొంత నియోజకవర్గంలోని నలుగురు నేతలు రోజాకు పెద్ద తలనొప్పిగా మారారు.
టీడీపీ కంచుకోట లాంటి గన్నవరంలో వైసీపీ జెండా ఎగరేయాలని ఎప్పటినుంచో ఫోకస్ పెట్టిన వైసీపీకి ఈ మధ్య చోటుచేసుకున్న పరిణామాలు కలవరం పుట్టిస్తున్నాయి.
ఉత్తరాంధ్ర సీనియర్ నేత, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు రాజకీయాలకు దూరమైపోయారా? లేకపోతే పార్టీయే ఆయన్ను దూరం పెట్టిందా? ఉత్తరాంధ్ర పొలిటికల్ సర్కిల్స్‌లో ప్రస్తుతం ఇదే హాట్‌టాపిక్.
ఏపీలోని అన్ని జిల్లాలకు కొత్త కార్యవర్గాలను నియమిస్తూ వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.