Home » YSR congress party
ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే వాలంటీర్ వ్యవస్థపై ఆరోపణలు చేస్తున్న జనసేనాని ఇప్పుడు బైజూస్‌పై సైతం కామెంట్స్ చేయడం పొలిటికల్ హీట్ పెంచుతోంది.
బాలయ్యను ఓడించాలి.. హిందుపురంలో వైసీపీ జెండా ఎగరాలన్న ఏకైక లక్ష్యంతో సీఎం జగన్ హిందుపురంపై ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. అనుకున్న విధంగా సమయం చూసి దీపికను తెరపైకి తెచ్చారు.
ఇప్పటికే ఈ సర్వే దాదాపు పూర్తయిందని ఇంకా కొన్ని విషయాలను భేరీజు వేసుకుని అభ్యర్థులపై ఓ నిర్ణయానికి రావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజకీయాలపై అధికార పార్టీ అలర్ట్ అయింది. ముఖ్యంగా మంత్రి వేణుగోపాలకృష్ణపై అసంతృప్తితో రగిలిపోతున్న ఎంపీ బోస్‌ను బుజ్జగించాలని నిర్ణయించింది.
శాసనసభలో మంత్రులు ఇచ్చిన హామీల అమలును ఈ కమిటీ పర్యవేక్షిస్తుంది.
ఈ పరిస్థితి ఒక్క చిత్తూరు జిల్లాకే కాదు.. రాష్ట్రంలో చాలా జిల్లాల నుంచి ఇలాంటి ప్రతిపాదనలు సీఎం దగ్గరకు వస్తున్నట్లు తెలుస్తోంది. సీనియర్ నాయకులు పోటీ నుంచి తప్పుకుని తమ వారసులకు టికెట్లు ఇవ్వాలని అడుగుతున్నారు.
గోదావరి జిల్లాల్లో ఒక్క సీటు కూడా వైసీపీ గెలవకుండా చేస్తానన్న పవన్ కల్యాణ్ కామెంట్స్‌ని అధికార వైసీపీ పట్టించుకోనట్లు పైకి కనిపిస్తున్నా.. లోలోపల గోదావరి జిల్లాలపై ఫోకస్ పెంచిందనే టాక్ వినిపిస్తోంది.
పొలిటికల్ ఎంట్రీపై అంబటి రాయుడు క్లారిటీ..
Chandrababu Naidu : ఈ రాష్ట్రం జగన్ జాగీరా? టీడీపీ అధికారంలోకి వచ్చాక దోచిదంతా కక్కిస్తా.
ఇసుక లోడ్ చేసుకున్నాక ఎక్కడికి తీసుకెళ్తారని అడిగితే బెంగుళూరు వెళ్తామని డ్రైవర్ సమాధానమిచ్చారని లోకేశ్ చెప్పారు.