Home » YSR congress party
ఇంతకుముందు జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్న కవురు శ్రీనివాస్ ఎమ్మెల్సీగా ఎన్నిక కావడంతో ఈ స్థానం ఖాళీ అయింది. దీంతో బీసీ మహిళకు వైసీపీ అవకాశం ఇచ్చింది.
చంద్రబాబుకు ఓటు వెయ్యమన్న పవన్ కల్యాణ్ మరి ఆయన చేస్తున్న తప్పులను ప్రశ్నించారా? అని కొట్టు సత్యనారాయణ నిలదీశారు.
వైసీపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల పనితీరును కేశినేని నాని మెచ్చుకోవడం నందిగామ నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది.
Yarram Venkateswara Reddy: సత్తెనపల్లి నుంచి యర్రం వెంకటేశ్వర రెడ్డి 2004, 2009 సార్వత్రిక ఎన్నికల్లో శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు.
అందుకే ఈరోజు బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలులో అడుగుపెట్టినట్టు సమాచారం. బాలినేని నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.
ముగ్గురు ఎమ్మెల్యేలు ఇటీవల వైసీపీ అధిష్టానంపై తిరుగుబాటు బావుటా ఎగరేసిన నేపథ్యంలో బాలినేని వ్యవహారం ఉత్కంఠ రేపుతోంది.
మంత్రి పదవి నుంచి తప్పించిన నాటి నుంచి గుర్రుగా ఉన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ధిక్కార స్వరం వినిపించారు.
Merugu Nagarjuna: ప్రకాశం జిల్లాలోని యర్రగొండపాలెంలో ఉద్రిక్తతలు చెలరేగడంతో దీనిపై మంత్రి మేరుగ నాగార్జున స్పందించారు. చంద్రబాబుకి వార్నింగ్ ఇచ్చారు.
CM Jagan: ఇఫ్తార్ విందులో సీఎం జగన్
సేవ్ కొండేపి సేవ్ వైయస్ఆర్ పార్టీ.. వద్దు.. వద్దు.. మాకొద్దు వరికూటి అశోక్ బాబు అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.