Home » YSRCP Manifesto 2024
2014-19 మధ్య చంద్రబాబు హయాంలో మూతబడిన 5వేల స్కూళ్లను జగన్ ప్రభుత్వం ఇప్పటికే పునరుద్ధరించి అందుబాటులోకి తెచ్చింది.
జగన్ ఏయే పథకాలను మళ్లీ కొనసాగించాలనుకుంటున్నారు? ఎలాంటి వరాలు, ప్రణాళికలతో వైసీపీ ఎన్నికల రణరంగంలోకి వెళ్తోంది?
నవరత్నాల పథకాలు కొనసాగించడంతో పాటు అందులో వైద్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తామంటున్నారు.
మేమంతా సిద్ధం బస్సు యాత్ర ముగిసిన తర్వాతే మ్యానిఫెస్టోపై ప్రకటన చేయాలని వైసీపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రకాశం జిల్లా మేదరమెట్ల వద్ద చివరి సిద్ధం సభకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభకు 6 పార్లమెంట్ సెగ్మెంట్ల నుంచి జనం భారీగా కదిలి రాబోతున్నట్లుగా తెలిపారు.