Home » yuvagalam padayatra
పాదయాత్రకు సిద్ధమవుతున్న నారా లోకేశ్ .. తిరుమలతో పాటు సర్వమత ప్రార్థనలతో బిజీ బిజీగా ఉన్నారు. ఈరోజు నుంచి పాదయాత్ర ప్రారంభమయ్యే సమయం వరకు పలు దేవాలయాలు,ప్రార్థనాల మందిరాలను దర్శించుకుని పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. అనంతరం 400రోజులు 4000 �