Home » yuvagalam padayatra
Bonda Uma : ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైసీపీ అడ్రస్ గల్లంతవడం ఖాయమన్నారు. ప్రజల్లో వైసీపీ ప్రభుత్వంపై తీవ్రమైన వ్యతిరేకత ఉందన్నారు.
లోకేశ్ యువగళం పాదయాత్ర @ 100 డేస్
తల్లి భువనేశ్వరితో కలిసి లోకేశ్ పాదయాత్ర
యువతనేత నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర 100వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఈరోజు పాదయాత్రలో నారా లోకేశ్ తల్లి నారా భువనేశ్వరి పాల్గోనున్నారు.
Nara Lokesh : ఆ బ్యాంక్ రూ.100 కోట్లు సేకరించి దుకాణం సర్దేసింది. బ్యాంకు పెట్టిన బినామీని పార్టీ నుండి సస్పెండ్ చేయించి డబ్బు మొత్తం కొట్టేశారు చీటింగ్ చక్రపాణి.
Katasani Rambhupal Reddy : ఆరోపణలు నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తా. ఈ జిల్లానే కాదు. ఆంధ్రప్రదేశ్ ను వదిలిపోతా. మీకు దమ్ము ధైర్యం ఉంటే చర్చకు రండి.
కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ జరదొడ్డి సుధాకర్ నల్ల కండువాలు, రిబ్బన్లు కట్టుకొని నిరసన తెలిపారు. నారా లోకేశ్ పాదయాత్రను అడ్డుకోవడానికి అనుచరులతో వచ్చిన ఎమ్మెల్యేను పోలీసులు అడ్డుకున్నారు.
Kottu Satyanarayana :చంద్రబాబు అంటే వెన్నుపోటు, దగా, మోసం, అవినీతి, నిలువెల్లా విషం. వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్.
10 శాతం రిజర్వేషన్లు కట్ చేసి స్థానిక సంస్థల్లో 16,500 మంది బీసీలకు పదవులు దక్కకుండా జగన్ రెడ్డి చేశారని విమర్శించారు. బీసీ నాయకత్వాన్ని దెబ్బతీయడానికి జగన్ ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతుందన్నారు.
Nara Lokesh Challenge : నీతి, నిజాయితీగా బతికే కుటుంబం మాది. ఏనాడూ ఎవరినీ అవమానించని కుటుంబం మాది. అందుకే ఈ రోజు ఆ పేపర్ డైరెక్టర్ గా ఉన్న భారతీ రెడ్డికి సవాల్ విసురుతున్నా.