-
Home » Zepto
Zepto
10 మినిట్ డెలివరీ.. నిన్న బ్లింకిట్.. ఇప్పుడు జెప్టో, స్విగ్గీ కీలక నిర్ణయం
గిగ్ వర్కర్ల భద్రత, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని 10 మినిట్స్ డెలివరీ ప్రకటనను ఎత్తివేయాలని, అసలు ఇటువంటి హామీలు ఇవ్వొద్దని డెలివరీ సంస్థలకు సూచించారు.
10 మినిట్ డెలివరీ బంద్.. కేంద్రం సంచలన నిర్ణయం
10 నిమిషాల డెలివరీ విధానంతో తమపై విపరీతమైన ఒత్తిడి ఉంటోందని వారు వాపోయారు. వేగంగా వెళ్లే క్రమంలో ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉందని గిగ్ వర్కర్లు ఆవేదన వ్కక్తం చేశారు.
Gig workers: న్యూఇయర్ వేళ ఝలక్.. దేశవ్యాప్తంగా స్విగ్గీ, జొమాటో, అమెజాన్ డెలివరీ బాయ్స్ సమ్మె
నిరసన పిలుపు తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫాం వర్కర్స్ యూనియన్ నుంచి వచ్చింది.
బాబోయ్.. 24 రూపాయల వంకాయల కోసం రూ.87వేలు పొగొట్టుకుంది.. బీ కేర్ ఫుల్..
ఆ మహిళ ఆ లింక్‌లోకి లాగిన్ అవ్వడానికి ప్రయత్నించగా, అది ఆమె బ్యాంక్ ఖాతా వివరాలను అడిగింది.
స్టూడెంట్ నుంచి సీఈవోలుగా.. కాలేజీ రోజుల్లో వచ్చిన ఐడియాలతో బిలియన్ డాలర్ల స్టార్టప్స్ నెలకొల్పారు.. యంగెస్ట్ ఇండియన్ బిలియనీర్స్ వీరే..
క్యాబ్ రైడ్స్ నుండి కిరాణా సామాగ్రి వరకు, ఈ ఏడుగురు యువ భారతీయ వ్యవస్థాపకులు కాలేజీ సమయంలో వచ్చిన ఆలోచనలను బిలియన్ డాలర్ల స్టార్టప్‌లుగా మార్చారు.
ఎన్టీఆర్ కొత్త యాడ్ చూశారా? ఫ్రిడ్జ్ లో, వాషింగ్ మెషిన్ లో దూరి..
మీరు కూడా ఎన్టీఆర్ కొత్త యాడ్ చూసేయండి..
ఇదెక్కడి యాప్ రా బాబోయ్.. 10 నిమిషాల్లో మనుషులు డెలివరీ అట..!
Topmate Startup : బ్లింకిట్, జెప్టో, స్విగ్గీ, ఇన్‌స్టామార్ట్ గురించి ఇక మర్చిపోండి. భారతీయ స్టార్టప్ టాప్‌మేట్ కేవలం 10 నిమిషాల్లో 'మనుషులను డెలివరీ చేస్తోంది' అని ప్రకటన నెటిజన్లను షాక్‌కు గురిచేసింది.
Man Posts Hilarious Tweet : జెప్టో కంపెనీ జాబ్ ఆఫర్‌పై వైరల్ అవుతున్న యువకుడి ట్వీట్
జెప్టోలో (Zepto) ఒక జాబ్‌కి అప్లై చేస్తే మరో జాబ్ ఆఫర్ ఇచ్చారు ఓ యువకుడికి. షాకై ఈ విషయాన్ని అతను ట్విట్టర్లో షేర్ చేసుకోగానే మరో ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. అదేంటో చదవండి.