Home » zoo
జంతువులకి మనం ఏదైనా నేర్పాలే కానీ తెలివిగా నేర్చేసుకుంటాయి. ఓ ఏనుగు అచ్చంగా మనుష్యుల్లాగే అరటిపండు తొక్క వొలుచుకుని తింటోంది. ఆ వీడియో చూసిన జనం తెలివైన ఏనుగు అని కితాబు ఇస్తున్నారు.
ఎమర్జన్సీ నంబర్ కు ఫోన్ చేసి పోలీసుల్ని పరుగులు పెట్టించిందో కోతి పిల్ల.
ఒక పులి ప్రజలపై దాడి చేసి 40 రోజుల వ్యవధిలో ఐదుగురిని చంపింది. దీంతో ఈ పులి కోసం అధికారులు 40 రోజులుగా వెతుకుతుంటే, మూడు రోజుల క్రితం చిక్కింది. ధడ్వా బఫర్ జోన్‌లోని మంజ్రా పురాబ్ అటవీ ప్రాంతంలో జూన్ 29న పులి అధికారులకు చిక్కింది.
జమైకాలోని జూలోకి సరదాగా జంతువులను చూడటానికి వచ్చిన బృందం ఆ ఘటన చూసి షాక్ అయింది. సింహం ఓ వ్యక్తి వేలుకొరికేయడం వాళ్లు కళ్లారా చూశారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది. ఈ ఘటనపై జంతువులను ఇలానే ట్రీట్ చేస్తున్నారా అంటూ ప్ర�
ఓ వ్యక్తి చేసిన మ్యాజిక్ ట్రిక్‌ను చూసిన కోతి చేసిన హంగామా అంతా ఇంతాకాదు. మ్యాజిక్ చూసిన ఆ కోతి ఫేస్ ఎక్స్ ప్రెషన్స్ చూస్తే నవ్వు ఆపుకోలేం.
తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో కొత్త ఫోటోలు షేర్ చేసింది నోరాఫతే. ఈ సారి ఏకంగా సింహాలతో దిగిన ఫోటోలు షేర్ చేసింది. రెండు వైట్ సింహళ మధ్యలో నోరా కూర్చొని ఫొటోలకు ఫోజులిచ్చింది...........
సోషల్ మీడియాలో కనిపించిన ఈ భయానక ఘటన వైరల్ అయింది. ఉజ్బెకిస్తాన్ లో జరిగిన మూడేళ్ల చిన్నారిని తష్కెంత్ జూలోని జంతువుల దగ్గరకు విసిరేసింది.
Easter speacial meerkats,monkeys egg hunt : ఈస్టర్ పండుగ. క్రైస్త్రవులు ఎంతగానో ఎదురు చూసే పండుగ. దేవుని కుమారుడైన ఏసయ్యను శిలువ వేసి సమాధి చేసిన తరువాత ఏసయ్య పునరుద్ధానుడై మూడవ రోజు సమాధిని గెలిచి సజీవుడైన పండుగ ఈస్టరు పండుగ. ఈ ఈస్టరు పండుగ సందర్భంగా లండన్ లోని ఓ జూల�
Suzi, the most popular Chimpanzee dies : నెహ్రూ జూ పార్క్ లో సందర్శకులను ఆకట్టుకున్న చింపాజి (సుజీ) కన్నుమూసింది. గుండెపోటుతో చనిపోయిందని వైద్యులు పేర్కొన్నారు. జూలో ఉన్న చింపాజి 12వ తేదీ ఉదయం 8.30 గంటలకు చనిపోయిందని నెహ్రూ జూపార్క్ ఓ ప్రకటనలో వెల్లడించింది. పార్క్ లో స�