Mother Throws Child: మూడేళ్ల పాపను జూలో ఎలుగుబంటి మీద విసిరేసిన తల్లి

సోషల్ మీడియాలో కనిపించిన ఈ భయానక ఘటన వైరల్ అయింది. ఉజ్బెకిస్తాన్ లో జరిగిన మూడేళ్ల చిన్నారిని తష్కెంత్ జూలోని జంతువుల దగ్గరకు విసిరేసింది.

Mother Throws Child: మూడేళ్ల పాపను జూలో ఎలుగుబంటి మీద విసిరేసిన తల్లి

Mother Throws Child

Updated On : February 2, 2022 / 7:42 PM IST

Mother Throws Child: సోషల్ మీడియాలో కనిపించిన ఈ భయానక ఘటన వైరల్ అయింది. ఉజ్బెకిస్తాన్ లో జరిగిన మూడేళ్ల చిన్నారిని తష్కెంత్ జూలోని జంతువుల దగ్గరకు విసిరేసింది. 16అడుగుల ఎత్తు నుంచి ఎలుగుబంటి దగ్గరకు విసిరేయడంతో తీవ్రగాయాలయ్యాయి.

అదృష్టవశాత్తు చిన్నారికి గాయాలతో మాత్రమే బయటపడింది. హాస్పిటల్ నుంచి ఇంటికైతే వచ్చింది. కానీ, మహిళ ఎందుకు విసిరేసిందనే విషయం తెలియరాలేదు.