Home » OFF BEAT
జెరోదా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ ‘ఫ్రెండ్ షిప్ మాంద్యం’ గురించి ఆందోళన చెందుతున్నారు. ఏంటీ ఫ్రెండ్షిప్ మాంద్యమా? అంటే..
బెంజ్ కారులో వచ్చి బెండకాయలు,బీరకాయల వ్యాపారం చేస్తే ఎలా ఉంటుంది? ఆడి కారులో వచ్చి ఆనపకాయలు అమ్మితే ఎలా ఉంటుంది? ఇవి ఎలా ఉన్నాగానీ..ఆడి కారులో వచ్చి టీ అమ్మితే ఇదిగో వీరిలా ఉంటుంది..
విద్యుత్ శాఖలో పనిచేసే ఓ లైన మెన్ కు పోలీసులపై పట్టరాని కోపమొచ్చింది. మీకు చెమటలు పట్టించకపోతే నేను లైన్ మెన్ నే కాదనుకున్నాడు. ఆ తరువాత అతని కోపానికి జిల్లా ఎస్పీతో సహా జిల్లా పోలీసులందరికి చెమటలు పట్టాయి. ఇంతకూ అతనేం చేశాడంటే..
ఓ యువకుడు పెట్టిన సమోసా షాపు పేరు వింటే ఏం క్రియేటివిటీరా బాబూ అనిపిస్తుంది. కానీ ఆ పేరు వెనుక ఉన్న కథ వింటే చాలా గొప్పోడు రా.. ఇలాంటివాళ్లు ఎంతోమంది యువకులకు ఆదర్శం అనేలా ఉంది. పైగా సమోసా టేస్టు సూపర్ అనేలా ఈ పేరు వెనుక కథ కూడా సూపర్ అనిపిస్తు�
ఇంటి పెరడులో మామిడి చెట్టుకింద మంచం వేసుకుని పుస్తకం చదువుతుంటే ఎలా ఉంటుంది? ఓ జామ చెట్టుకింద మంచం వేసుకుని ప్రశాంతంగా చదువుకున్న జ్ఞాపకం కళ్లముందు కదలాడితే ఎలా ఉంటుందో అచ్చం అటువంటి అనుభూతులను కలిగిస్తుంది ఈ లైబ్రరి. ఇలా.. చెట్ల కింద కూర్చ
కొద్దిగా ఒత్తిడి ఉంటే మంచిదే. అదే ఎక్కువైతే ఏ పనీ సరిగ్గా చేయలేకపోవడమే కాకుండా ఎన్నో మానసిక, దాని ద్వారా శారీరక సమస్యలూ ఎదురవుతుంటాయి.
ట్రాఫిక్ చలాన్లు విధించే తీరే మారిపోనుంది. దేశంలోనే మొట్ట మొదటిసారిగా.. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఎనేబుల్డ్ కెమెరాలను ఉపయోగించి.. ట్రాఫిక్ చలాన్లు విధించబోతున్నారు కేరళ పోలీసులు.
గిరిజనుల సహకారంతో జీసీసీ మరో మైలురాయి అధిగమించింది. గిరిజన రైతులు పండిస్తున్న కాఫీ, మిరియాలకు ఆర్గానిక్ సర్టిఫికెట్ లభించింది.
అన్నీ కోతి పనులే.. వాటికి నచ్చిందంటే ఏవీ వదలవే..ఓ కోతికి ఓ వ్యక్తి పెట్టుకున్న కళ్లజోడు నచ్చింది. నీకెందుకులేవయ్యా..నీకంటే నాకే బాగుంటుంది అనుకుందో ఏమో వెనకాలే వచ్చిచటుక్కున అతని కళ్లజోడు ఎత్తుకుపోయింది. దాంతో బిత్తరమొహం వేసుకున్న చూస్తుంట�
తన ఆవు కోసం తన బిడ్డను దానికి దగ్గర చేయటం కోసం ఓ రైతు అలుపెరుగని పోరాటం చేశాడు. రాజస్థాన్ కు చెందిన 70 ఏళ్ల రైతు తన ఆరు ఎకరాల పొలం అమ్ముకుని మరీ పోలీస్ స్టేషన్ చుట్టు కాళ్లరిగేలా రెండేళ్లు తిరిగాడు. ఆఖరికి డీఎన్ఏ టెస్ట్ ద్వారా తన దూడను నిర్దారి�