Ram Charan : అది బాడీ కాదు బాక్సాఫీస్.. పెద్ది కోసం చరణ్ ట్రాన్స్ఫర్మేషన్.. ఫొటోలు..
రామ్ చరణ్ పెద్ది సినిమాలో క్రికెట్, కుస్తీ, రన్నింగ్ ఈ మూడు గేమ్స్ లో ప్లేయర్ గా కనిపించబోతున్నాడు. ఇందుకోసం చరణ్ తన బాడీని మూడు రకాలుగా ట్రాన్స్ఫర్మేషన్ చేసుకున్నాడు. ఇటీవల రిలీజయిన మస్సా మస్సా సాంగ్ లో చరణ్ తన బాడీ కోసం ఏ రేంజ్ లో కష్టపడ్డారో చూపించారు. చరణ్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చూసి అంతా షాక్ అవుతున్నారు.













Ram Charan
