Nora Fatehi : సింహాలతో ఫొటోకి ఫోజులిచ్చిన ఐటెం సాంగ్స్ భామ
తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో కొత్త ఫోటోలు షేర్ చేసింది నోరాఫతే. ఈ సారి ఏకంగా సింహాలతో దిగిన ఫోటోలు షేర్ చేసింది. రెండు వైట్ సింహళ మధ్యలో నోరా కూర్చొని ఫొటోలకు ఫోజులిచ్చింది...........

Nora Fathehi (1)
Nora Fatehi : బాలీవుడ్ భామ నోరాఫతే తెలుగులో ఐటెంసాంగ్స్ తో బాగా ఫేమస్ అయింది. తెలుగులోనే కాక అన్ని భాషల్లోనూ దాదాపు 15 సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసి ఐటెంసాంగ్స్ కి ఫిక్స్ అయిపోయింది. నోరాకి బాలీవుడ్ తో పాటు తెలుగులోనూ అభిమానులు బానే ఉన్నారు. ఇక తన సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్ గా ఉంటూ ఫొటోస్, వీడియోస్ షేర్ చేస్తుంది నోరాఫతే.
Raviteja : తమిళ్ హీరో సినిమాని తెలుగులో రిలీజ్ చేస్తున్న మాస్ మహారాజ్
తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో కొత్త ఫోటోలు షేర్ చేసింది నోరాఫతే. ఈ సారి ఏకంగా సింహాలతో దిగిన ఫోటోలు షేర్ చేసింది. రెండు వైట్ సింహళ మధ్యలో నోరా కూర్చొని ఫొటోలకు ఫోజులిచ్చింది. ఆ ఫోటోలని షేర్ చేసి ”ఈ సింహాలు చాలా అందంగా ఉన్నాయి. ఇప్పట్నించి లయన్ ఎనర్జీ ఉంది” అని పోస్ట్ చేసింది. ఇటీవల దుబాయ్ వెళ్లిన నోరా అక్కడ ఓ ఫ్రెండ్లీ జూలో ఇలా సింహాలతో ఫోటోలు దిగి పోస్ట్ చేసింది.