Cotton And Rice Crops : పత్తి, వరి పంటల్లో కలుపు, ఎరువుల యాజమాన్యం

Cotton And Rice Crops : అడపా దడప కురుస్తున్న వర్షాలకు మెట్ట పంటలతో పాటు వరిపంటలో కలుపు ముప్పు ఏర్పడింది. ప్రస్థుతం పత్తి , వరి పంట వివిధ దశల్లో ఉంది., వరి కొన్ని చోట్ల నాట్లు వేశారు.

Cotton And Rice Crops : పత్తి, వరి పంటల్లో కలుపు, ఎరువుల యాజమాన్యం

Cotton And Rice Crops

Updated On : August 27, 2024 / 2:57 PM IST

Cotton And Rice Crops : తెలుగు రాష్ట్రాల్లో వరి, పత్తి పంట వివిధ దశల్లో ఉంది. అయితే అడపాదడప కురుస్తున్న  వర్షాలకు పంటల్లో కలుపు సమస్య అధికమైంది. ముఖ్యంగా ఉమ్మడి కరీంగర్ జిల్లాలో అక్కడక్కడ ఇంకా వరినాట్లు వేస్తున్నారు. ప్రస్తుతం వరి, పత్తి పంటల్లో చేపట్టాల్సిన కలుపు, ఎరువుల యాజమాన్యం గురించి తెలియజేస్తున్నారు పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త రజినీకాంత్.

అడపా దడప కురుస్తున్న వర్షాలకు మెట్ట పంటలతో పాటు వరిపంటలో కలుపు ముప్పు ఏర్పడింది. ప్రస్థుతం పత్తి , వరి పంట వివిధ దశల్లో ఉంది., వరి కొన్ని చోట్ల నాట్లు వేశారు. మరి కొన్ని చోట్ల  ఇప్పుడిప్పుడే వేస్తున్నారు. పత్తి పంట 40 రోజుల నుండి 60 రోజుల మధ్యలో ఉంది . అయితే పత్తి, వరి పంటల్లో కలుపు నివారణ, ఎరువుల యాజమాన్య పద్ధతులు ఏవిధంగా చేపట్టాలో తెలియజేస్తున్నారు కరీంనగర్ జిల్లా, పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త రజినీకాంత్.

Read Also : Green Chilli Cultivation : ఏడాది పొడవునా పచ్చిమిర్చి సాగు.. మేలైన యాజమాన్యం పాటిస్తే అధిక దిగుబడులు