ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ అన్నదాత ఆశల పల్లకిలో ఉన్నాడు. లాభసాటి సేద్యానికి భరోసా ఏంటి..? కర్షకలోకానికి అండదండలు ఎలా…? రైతన్న ఆకాంక్షలు నెరవేర్చే ప్రణాళికలేంటి..? అన్నదాతలు చిరునవ్వులు చిందించడానికి పార్టీల మద్దతు ఎలా ఉండబోతుంది..?
లాభసాటి సేద్యానికి పార్టీలు ఏం చేస్తాయి? ఆంధ్రప్రదేశ్ రైతన్నల ఆశలు తీరనున్నాయా..? ఏప్రిల్ 26న ఉదయం 10 గంటల నుంచి మీ టెన్ టీవీలో ‘10టీవీ కాన్క్లేవ్ ఏపీ రోడ్‌మ్యాప్’ విజయవాడ హోటల్ ఐలాపురం నుంచి లైవ్ ప్రసారం.
Also Read: అలా చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా: సీఎం రేవంత్ సవాల్ స్వీకరించిన హరీశ్ రావు