AP Assembly Session 2024 : ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. చంద్రబాబు, పవన్, ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం ప్రత్యక్ష ప్రసారం..

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు

AP Assembly Session 2024 : ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు. తొలుత సీఎం చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయగా.. ఆ తరువాత ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తరువాత మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు.

 

 

ట్రెండింగ్ వార్తలు