ఇతర రాష్ట్రాల మద్యం ఏపీలో బ్యాన్
APలో మద్యపాన నిషేదం దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో అడుగు ముందేకేసింది. ఈ క్రమంలోనే బయటి నుంచి వచ్చే ఆల్కహాల్ అమ్మకాలు నిలిపేసిన ప్రభుత్వం.. మరో కీలక నిర్ణయం తీసుకుంది. కేవలం అమ్మ

APలో మద్యపాన నిషేదం దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో అడుగు ముందేకేసింది. ఈ క్రమంలోనే బయటి నుంచి వచ్చే ఆల్కహాల్ అమ్మకాలు నిలిపేసిన ప్రభుత్వం.. మరో కీలక నిర్ణయం తీసుకుంది. కేవలం అమ్మకాలు మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చిన మద్యంపై ఏపీ ప్రభుత్వం నిషేదించింది.
ఈ మేరకు మద్యపాన నిషేదాన్ని పూర్తి స్థాయిలో సక్సెస్ చేయడానికి ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చుకోవడంపైనా ఆర్డర్లు పాస్ చేసింది. అనుమతుల్లేకుండా తీసుకురాకూడదంటూ స్పష్టం చేసింది. మద్యం అక్రమ రవాణాతో రాష్ట్రంలో సేల్స్ పడిపోతున్నాయని ఈ నిర్ణయం తీసుకున్నారు. గతంలో మాదిరిగా మూడు బాటిళ్లు తెచ్చుకునేందుకు నిరాకరించింది.