మంత్రి కన్నబాబుకు బుల్లెట్ ప్రూఫ్ వెహికల్

మంత్రి కన్నబాబుకు బుల్లెట్ ప్రూఫ్ వెహికల్

Updated On : September 4, 2020 / 4:26 PM IST

వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబుకు బుల్లెట్ ప్రూఫ్ వాహనం వాడాలని సూచించింది. భద్రతా కారణాల రీత్యా ప్రభుత్వమే బుల్లెట్ ప్రూఫ్ వాహనం కేటాయించింది.

https://10tv.in/ex-minister-hulchul-with-gun-in-nalgonda-warns-contractor/



ప్రతి ప్రయాణానికి, పర్యటనలకు అదే వాహనం వాడాలని ఆదేశించింది. మంత్రి కన్నబాబుకు ఇంటిలిజెన్స్ వర్గాలు సూచించాయి.