Maganti Babu : టీడీపీ నేత మాగంటి బాబుపై కేసు నమోదు

ఓఆర్ఆర్ పై వెళ్లకుండా మాగంటి బాబుతో పాటు మరికొంత మందిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో మాగంటి బాబు పోలీస్ లను తోసేసి తన అనుచరులతో నానా హంగామా చేశారు.

Maganti Babu : టీడీపీ నేత మాగంటి బాబుపై కేసు నమోదు

TDP Leader Maganti Babu

Updated On : September 16, 2023 / 11:22 PM IST

Case Register On Maganti Babu : టీడీపీ నేత, మాజీ ఎంపీ మాగంటి బాబుపై కేసు నమోదు అయింది. పోలీస్ విధులకు ఆటంకం కలిగించారన్న సెక్షన్ పై కేసులు నమోదు చేశారు. కోకాపేట్ ఓఆర్ఆర్ నియో పోలీస్ వద్ద పోలీసులపై మాగంటి బాబు దౌర్జన్యం చేశారు.

ఓఆర్ఆర్ పై వెళ్లకుండా మాగంటి బాబుతో పాటు మరికొంత మందిని పోలీసులు అడ్డుకున్నారు.
ఈ క్రమంలో మాగంటి బాబు పోలీస్ లను తోసేసి తన అనుచరులతో నానా హంగామా చేశారు. ఎస్సై, సీఐలను మీ అంతతుచూస్తానని బెదిరింపులకు పాల్పడ్డారు.

Gudivada Amarnath : నెక్స్ట్ జైలుకెళ్లేది లోకేషే.. పవన్ కళ్యాణ్ నకిలీ కాపు : మంత్రి గుడివాడ

అంతేకాకుండా టీడీపీ నేతలు పోలీస్ విధులకు ఆటంకం కలిగించారు. ఈ నేపథ్యంలో మాగుంట బాబుపై నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఐపీసీ సెక్షన్ 353 కింద కేసు నమోదు చేశారు.