Ambati Rambabu : నా బ్లడ్ వేరు, బ్రీడ్ వేరు అని మీసం తిప్పితే ఊరుకోవడానికి ఇక్కడున్నది కాపు బిడ్డ : బాలయ్యకు అంబటి కౌంటర్

‘‘నా బ్లడ్ వేరు, బ్రీడ్ వేరు అని మీసం తిప్పితే ఊరుకోవటానికి ఇక్కడ ఉన్నది కాపు బిడ్డ’’ అంటూ కౌంటర్ ఇచ్చారు. మీసం తిప్పితే ఊరుకోడానికి ఇక్కడ ఉన్నది కాపు బిడ్డనీ.. తనది తెలుగు గడ్డని మంత్రి అంబటి ట్వీట్ చేశారు.

Ambati Rambabu : నా బ్లడ్ వేరు, బ్రీడ్ వేరు అని మీసం తిప్పితే ఊరుకోవడానికి ఇక్కడున్నది కాపు బిడ్డ : బాలయ్యకు అంబటి కౌంటర్

Ambati about balakrishna

Ambati Rambabu Vs  balakrishna : అసెంబ్లీలో బాలకృష్ణ మీసం తిప్పడంపై మంత్రి అంబటి రాంబాబు సభలోనే సవాల్ విసిరిన విషయం తెలిసిందే. దీనిపై ట్వీట్ ద్వారా మరోసారి అంబటి స్పందించారు. ‘‘నా బ్లడ్ వేరు, బ్రీడ్ వేరు అని మీసం తిప్పితే ఊరుకోవటానికి ఇక్కడ ఉన్నది కాపు బిడ్డ’’ అంటూ కౌంటర్ ఇచ్చారు. మీసం తిప్పితే ఊరుకోడానికి ఇక్కడ ఉన్నది కాపు బిడ్డనీ.. తనది తెలుగు గడ్డని మంత్రి అంబటి ట్వీట్ చేశారు. నా బ్లడ్ వేరు, బ్రీడ్ వేరు అని మీసం తిప్పితే ఊరుకోడానికి ఇక్కడ ఉన్నది కాపు బిడ్డ ! నాది తెలుగు గడ్డ ! అంటూ పేర్కొన్నారు.

కాగా ఈరోజు అసెంబ్లీ సమావేశంలో చంద్రబాబు అరెస్ట్ పై చర్చ జరపాలని టీడీపీ సభ్యులు పట్టుపట్టం..స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. బాలకృష్ణ మీసం తిప్పారు దానికి అంబటి బాలయ్యకు కౌంటర్ ఇస్తు రా చూస్కుందా అంటూ ధీటుగా సమాధానం చెప్పారు.

Balakrishna : ఢిల్లీలో సీఎం జగన్ తన కేసుల గురించి ఎవరితో ములాకాత్ అయ్యారు..? : బాలకృష్ణ

ఈ క్రమంలో ఇద్దరు మధ్యా మాటల తూటాలు పేలాయి. ఇటువంటి పరిణాల మధ్య స్పీకర్ సభను వాయిదా వేశారు. అనంతరం సభ ప్రారంభం అయిన కొంతసేపటికే స్పీకర్ 14మంది టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు. అనంతరం బాలకష్ణ మాట్లాడుతు..మంత్రి అంబటి రాంబాబు సభలో మీసం మేలేసి తొడ కొట్టారు..నా వృత్తిని అవమానించారు.. సినిమాల్లో చూసుకోమన్నారు.. అలాఅంబటి నన్ను రెచ్చగొట్టారని.. రా చూసుకుందామని అంబటి అన్నారు అందుకే తాను రా చూసుకుందామన్నానని అసెంబ్లీలో జరిగిన ఘటన మాట్లాడారు.

AP Assembly : ‘రా చూసుకుందాం’ అంటూ బాలకృష్ణకు మంత్రి అంబటి సవాల్.. తొడకొట్టిన వైసీపీ ఎమ్మెల్యే