ఏపీలో మతకల్లోలాలకు కుట్రపన్నుతున్నారు, అంతర్వేదిపై సిబిఐ విచారణకూ రెడీ

  • Published By: murthy ,Published On : September 10, 2020 / 04:46 PM IST
ఏపీలో మతకల్లోలాలకు కుట్రపన్నుతున్నారు,  అంతర్వేదిపై సిబిఐ విచారణకూ రెడీ

Updated On : October 31, 2020 / 4:15 PM IST

Antarvedi radham: అంతర్వేది రథదగ్ధం ఆసరగా మతకల్లోలాలను రేపడానికి కొన్ని వర్గాలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు అంబటి రాాంబాబు. సమీపంలోని మరో మతప్రార్ధనామందిరం మీద రాళ్లేయడం సమంజసం కాదు, దాన్ని ఎవరూ అంగీకరించబోరని అన్నారు.లక్ష్మీనరసింహస్వామికూడా దీన్ని అంగీకరించడని అంబటి వ్యాఖ్యానించారు.