Today Horoscope: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి భూముల కొనుగోలు యత్నాలు సానుకూలం..

ఈ రోజు (బుధవారం, అక్టోబర్ 2, 2024న) ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుందో.. ప్రముఖ జ్యోతిష్య, వాస్తు శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ అందించిన నేటి 12 రాశుల ఫలితాలు వివరాలు...

Today Horoscope

జోతిష్యం అంటే మీ భవిష్యత్తు గురించిన సూచన. చాలామంది వ్యక్తులు భవిష్యత్తును దైవికంగా చెప్పడానికి జాతకం నిజమైన మార్గమని నమ్ముతారు. మీ రాశి ఫలాలు ఇవాళ ఈ కింది విధంగా ఉన్నాయి. ప్రముఖ జ్యోతిష్య, వాస్తు శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ వీటిని అందించారు. ఇవాళ ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుందో, మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూడండి..

మేష రాశి:  ఆవేశం, నూతన వ్యాపారములు, కోపం, వృధా ప్రయాణములు, ఉదర లోపం, సంతానానికి విజయం.

వృషభ రాశి: శారీరక తేజస్సు పెరుగును. వృత్తి ఉద్యోగ వ్యాపారముల వారికి శ్రమకు మించిన ఆదాయం. 

మిథున రాశి: విద్యా వైద్య వ్యాపార వృత్తి వారికి లాభములు, అసంతృప్తి, ఆవేదన.

కర్కాటక రాశి: గౌరవ మర్యాదలకు భంగం, వృత్తి వ్యాపారాల్లో ఆదాయం తగ్గి రుణాలు పెరుగును.

సింహ రాశి: వైద్యానికి ఖర్చులు, బంధుమిత్రులతో గొడవలు.. అన్ని వృత్తుల వారికి అనుకూలత లేదు

కన్యా రాశి: స్థానచలనం.. వాహనాలు, భూములు కొనుగోలు యత్నాలు సఫలం, విద్యార్థులకు అనుకూల ఫలితాలు.

తులా రాశి: దూర ప్రయాణములు అనుకూలము, శారీరక రుగ్మతలు, ఉద్యోగ వ్యాపారముల యందు పోటీ, అనారోగ్యం.

వృశ్చిక రాశి: వాహనాలు, భూములు కొనుగోలు ప్రయత్నములు ఫలించును, అధికలాభం కలుగును.

ధనస్సు రాశి:  సంతాన సఖ్యత , స్త్రీలకు వ్యాధులు, వృత్తి, వ్యాపార రంగాల్లో వారికి ధనలాభము. 

మకర రాశి: స్థిరాస్తి కొనుగోలు, వాహనముల యందు జాగ్రత్త, విద్యార్థులకు అనుకూలం

కుంభ రాశి: దూర ప్రయాణములు అనుకూలము, శారీరక రుగ్మతలు, ఉద్యోగ వ్యాపారములయందు పోటీ.

మీనా రాశి: అనారోగ్యం, పరిశ్రమలు, విద్యా వైద్య సాంకేతిక వృత్తుల వారికి లాభం.

— బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ  

Contact: 9849280956, 9515900956