అమెజాన్ మెగా ఎలక్ట్రానిక్ డేస్ సేల్: 35,000లోపే ఈ టాప్ బ్రాండ్ ల్యాప్‌టాప్‌లు.. ఆఫర్లు వదులుకోకు భయ్యా
అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. ఈ ల్యాప్‌టాప్‌లను ఈఎంఐ ఆప్షన్లతో కూడా కొనవచ్చు.

Amazon
అమెజాన్ మెగా ఎలక్ట్రానిక్ డేస్ సేల్‌లో భాగంగా తక్కువ ధరకే టాప్ ల్యాప్‌టాప్‌లను అందిస్తోంది. ల్యాప్‌టాప్ కొనాలని చాలా కాలంగా మీరు ఎదురుచూస్తుంటే ఇదే మంచి ఛాన్స్. అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. ఈ ల్యాప్‌టాప్‌లను ఈఎంఐ ఆప్షన్లతో కూడా కొనవచ్చు. 35,000 రూపాయల లోపే వచ్చే టాప్ ల్యాప్‌టాప్‌ల లిస్ట్ చూడండి..
ఏసర్ ఆస్పైర్ 3 ల్యాప్‌టాప్
ఇంటెల్ కోర్ సెలెరాన్ ప్రాసెసర్, హెచ్‌డీ డిస్ప్లేతో వచ్చింది. 8 GB RAM, 512 GB స్టోరేజ్ ఉన్నాయి. అధికారిక, వ్యక్తిగత డేటా స్టోరేజ్ చేసుకోవచ్చు. హెచ్‌డీ వెబ్‌క్యామ్‌తో మీటింగులకు ఉపయోగించవచ్చు. విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్, 15.6 అంగుళాల స్క్రీన్ ఉంటుంది.
హెచ్‌పీ 15, ఏఎండీ రైజెన్ 3 7320U FHD కెమెరా ల్యాప్‌టాప్
సిల్వర్ కలర్‌లో 512 GB స్టోరేజ్, 8 GB RAMతో వస్తుంది. తేలికైన బరువుతో ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. మైక్రో ఎడ్జ్ డిస్ప్లే, ఆఫీస్ 21 లభిస్తుంది. బరువు 1.59 కేజీ, యాంటీ గ్లేర్ స్క్రీన్, పీక్ బ్రైట్‌నెస్ 250 నిట్స్. బ్యాటరీ బ్యాకప్ సుమారు 10 గంటలు ఉంటుంది.
లెనోవో ఐడియాప్యాడ్ 3, కోర్ i3 ఇంటెల్
512 GB SSD స్టోరేజ్, 8 GB RAM, 3 నెలల గేమ్ పాస్ లభిస్తాయి. ఆర్కిటిక్ గ్రే కలర్, బరువు సుమారు 1.43 కేజీ. విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్, సంవత్సర వారంటీ లభిస్తుంది. తేలికగా ఉండడంతో విద్యార్థులు కాలేజీకి తీసుకెళ్లవచ్చు.
ఆసస్ వివోబుక్ గో 15
ఇంటెల్ ప్రాసెసర్, విండోస్ 11, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 365 లభిస్తాయి. 60 Hz రిఫ్రెష్ రేట్, ఫుల్ HD డిస్ప్లే ఉంటాయి. స్టార్ బ్లాక్ కలర్, ఫింగర్‌ప్రింట్ సెన్సర్ ఉండడం వలన ప్రైవసీ ఎక్కువ. బరువు 1.59 కేజీ. యాంటీ గ్లేర్ ప్యానెల్ లభిస్తుంది.
ఇంటెల్ కోర్ i3 12th Gen అవిటా లిబర్ ఈ
నాణ్యమైన 4 స్పీకర్లు సౌండ్ క్వాలిటీని మెరుగుపరుస్తాయి. తేలిక, సన్నగా ఉండే ల్యాప్‌టాప్. బరువు 1.84 కేజీ, 15.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్ప్లే ఉంటుంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది.