Amazon Top 10 Lowest Price ACs with 5 Star
Top 10 Lowest Price ACs : వేసవి కాలం వచ్చేసింది. ఎండలు మండిపోతున్నాయి. ఉక్కపోత కూడా ఎక్కువైంది. ఇంట్లో ఏసీ, కూలర్ లేకుండా ఉండలేని పరిస్థితి. ప్రస్తుతం మార్కెట్లో ఏసీలకు ఫుల్ డిమాండ్ పెరిగింది. మీరు కూడా కొత్త ఏసీ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే ప్రస్తుతం అమెజాన్‌లో తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయి. ప్రత్యేకించి 1 టన్ నుంచి 1.5 టన్ స్ప్లిట్ ఏసీలపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి.
53శాతం వరకు భారీ డిస్కౌంట్లు కూడా ఉన్నాయి. అమెజాన్‌లో వోల్టాస్, గోద్రెజ్, క్రూయూజ్, క్యారియర్, లయడ్, బ్లూస్టార్ ఎల్‌జీ, హిటాచి, క్యారియర్, హైయర్, డైకిన్, వర్ల్‌పూల్ వంటి బ్రాండ్‌ల ఏసీలు తగ్గింపు ధరకే అందుబాటులో ఉన్నాయి. ఎండలు పెరిగి ఏసీలు ధరలు పెరిగే లోపు మీకు నచ్చిన ఏసీలను తక్కువ ధరకే కొనేసుకోండి. పూర్తి డీల్స్ గురించి ఓసారి లుక్కేయండి..
1. గోద్రేజ్ 1.5 టన్ 5 స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ (GSC 18 EE 5 GWQG స్ప్లిట్, వైట్, R290 రిఫ్రిజెరాంట్ ) :
1.5 టన్ స్పిల్ట్ ఏసీ ఇన్వర్టర్ కంప్రెసర్‌తో వస్తుంది. వేరియబుల్ స్పీడ్ కంప్రెసర్ కలిగి ఉంది. హీట్ లోడ్ ఆధారంగా పవర్‌ను అడ్జెస్ట్ చేస్తుంది. సౌండ్ ఆపరేషన్ కలిగి ఉంది. తక్కువ శబ్దం వస్తుంది. ట్విన్-రోటరీ ఇన్వర్టర్ కంప్రెసర్ కలిగి ఉంది. ఈ గోద్రేజ్ ఏసీ ధర రూ. 32,990 నుంచి అందుబాటులో ఉంది.
బ్రాండ్ : గోద్రేజ్
సామర్థ్యం : 1.5 టన్నులు
కూలింగ్ పవర్ : 5.3 కిలోవాట్లు
2. క్రూజ్ 1.5 టన్ 5 స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ : CWCVBK-VQ3D185 వైట్
వేరియోకూల్ ఇన్వర్టర్, మ్యాట్ ఫినిష్ ఇండోర్ యూనిట్, రస్ట్-ఓ-షీల్డ్ బ్లూ పెయింట్ ప్రొటెక్షన్, బ్లూ-టెక్ ఫిన్, PM2.5 తో హెచ్‌డీ ఎయిర్ ఫిల్టర్లు, డీహ్యూమిడిఫైయర్, లార్జ్ రిమోట్ కంట్రోల్, ఇండోర్ యూనిట్ పై మ్యాజిక్ ఎల్ఈడీ డిస్‌ప్లే 50 డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద ఎక్స్‌ప్రెస్ కూలింగ్, ఓజోన్ క్షీణత లేని R32 రిఫ్రిజెరెంట్ కలిగి ఉంది.
ఇన్వర్టర్ కంప్రెసర్‌తో కూలింగ్ స్పీడ్ అవుతుంది. వేరియబుల్ టన్నేజ్ టెక్నాలజీ కలిగి ఉంది. కూలింగ్ అవసరాన్ని బట్టి పవర్‌ను సర్దుబాటు చేస్తుంది. వేరియోక్యూల్ కన్వర్టిబుల్ 4-ఇన్-1తో అవసరాలకు అనుగుణంగా కూలింగ్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు. ఈ గోద్రేజ్ ఏసీ ధర రూ. 33,990 నుంచి అందుబాటులో ఉంది.
స్పెషల్ ఫీచర్లు :
7-స్టేజ్ ఎయిర్ ఫిల్ట్రేషన్
వంద శాతం కాపర్
కన్వర్టిబుల్ 4-ఇన్-1
పీఎం 2.5 ఫిల్టర్
యాంటీ-రస్ట్ టెక్నాలజీ
CWCVBK-VQ3D185 వైట్
3. వోల్టాస్ 1.5 టన్, 5 స్టార్, ఇన్వర్టర్ విండో ఏసీ :
బ్రాండ్ : వోల్టాస్
సామర్థ్యం : 1.5 టన్నులు
కూలింగ్ పవర్ : 1.64 కిలోవాట్లు
స్పెషల్ ఫీచర్ : డెస్ట్ ఫిల్టర్
కొలతలు : 75D x 66W x 43H సెం.మీ
ఇన్వర్టర్ కంప్రెసర్‌తో విండో ఏసీ చాలా విద్యుత్ సేవ్ చేస్తుంది. ఇంట్లో ఇన్‌స్టాల్ చేయడం కూడా చాలా సులభం. మీ రూంలోని ప్రతి మూలకు చల్లని గాలిని అందించే ఆటో స్వింగ్ ఫీచర్‌తో వస్తుంది.
వోల్టాస్ 1.5 టన్, 5 స్టార్ రేటింగ్ కలిగి ఉంది. 2 ఇన్ 1 అడ్జెస్టబుల్ మోడ్ కలిగి ఉంది. 2024 మోడల్ 185V వెర్టిస్ ఎలైట్, వైట్ ఫీచర్లను కలిగి ఉంది. ఈ ఏసీ ధర అమెజాన్‌లో రూ. 34,340కు లభ్యమవుతుంది.
4. క్యారియర్ 1.5 టన్ 5 స్టార్ ఇన్వర్టర్ విండో ఏసీ :
బ్రాండ్ : క్యారియర్
సామర్థ్యం : 1.5 టన్నులు
కూలింగ్ పవర్ : 5070 కిలోవాట్స్
కొలతలు : 70D x 66W x 43H సెంటీమీటర్లు
ఈ క్యారియర్ విండో ఏసీలో ప్రత్యేక ఫీచర్లలో రిమోట్ కంట్రోల్డ్, ఇన్వర్టర్ కంప్రెసర్, డస్ట్ ఫిల్టర్, ఎయిర్ ప్యూరిఫికేషన్ ఫిల్టర్, ఫాస్ట్ కూలింగ్ వంటి ఆప్షన్లు ఉన్నాయి. కాపర్, డస్ట్ ఫిల్టర్ ఫిల్టర్, 2వే ఎయిర్ డైరెక్షనల్ కంట్రోల్, ESTRA Fxi, CIW19SC5R35F0 వైట్ ఉన్నాయి. విద్యుత్ సేవ్ చేస్తుంది. అలాగే, ఇన్ స్టాల్ చేయడం చాలా ఈజీ. దీని కెపాసిటీ 1.5 టన్నులు ఉంటుంది. 5 స్టార్ రేటింగ్ కలిగి ఉంది. మధ్య తరహా రూంలకు అనుకూలంగా ఉంటుంది. అమెజాన్‌లో ఈ ఏసీ ధర రూ. 35,490 ధరకు లభ్యమవుతుంది.
5. లాయిడ్ 1.5 టన్ 5 స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ :
బ్రాండ్ : లాయిడ్
సామర్థ్యం : 1.5 టన్నులు
స్పెషల్ ఫీచర్ : ఇన్వర్టర్ కంప్రెసర్
కొలతలు : 18D x 82W x 32H సెంటీమీటర్లు
ఎనర్జీ స్టార్ : 5 స్టార్
ఈ లాయిడ్ స్ప్లిట్ ఏసీ ఇన్వర్టర్ కలిగి ఉంది. లాయిడ్ 1.5 టన్ 5 స్టార్ రేటింగ్ కలిగి ఉంది. 5 ఇన్ 1 కన్వర్టిబుల్, యాంటీ కొరోషన్ కోటింగ్, కాపర్, యాంటీ-వైరల్+PM 2.5 ఫిల్టర్, 2024 మోడల్, క్రోమ్ డెకో స్ట్రిప్‌తో వైట్ కలర్ లో లభ్యమవుతుంది. అమెజాన్‌లో ఈ ఏసీ ధర 36,990 నుంచి అందుబాటులో ఉంది.
6. బ్లూ స్టార్ 1.5 టన్ 5 స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ :
ఈ ఏసీ అసలు ధర రూ. 70వేలు, కానీ 44శాతం తగ్గింపు తర్వాత ఏసీ ధర రూ. 38,990 అవుతుంది. ఇది కాకుండా, మీరు రూ. 2,477 నెలవారీ ఈఎంఐకి కూడా కొనుగోలు చేయవచ్చు.
7. ఎల్‌జీ 1.5 టన్ 5 స్టార్ డ్యూయల్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ :
ఈ ఏసీ 5 స్టార్ రేటింగ్‌తో యాంటీ-వైరస్ ప్రొటెక్షన్‌తో 4-వే స్వింగ్, హెచ్‌డీ ఫిల్టర్ వంటి ఫీచర్లను కలిగి ఉంది. ఈ ఏసీ అసలు ధర రూ. 78,990 ఉండగా, కానీ 53 శాతం తగ్గింపు తర్వాత రూ. 36,990కు అందుబాటులో ఉంది.
8. వర్ల్‌పూల్ కూల్ ఎక్స్‌పాండ్ 1.5 టన్ 5 స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ :
ఈ ఏసీ 10 ఏళ్లకు కంప్రెసర్ వారంటీ కలిగి ఉంది. అసలు ధర రూ. 71,900, ఉండగా, 47శాతం తగ్గింపు తర్వాత ధర రూ. 37,950 అవుతుంది. మీరు బ్యాంక్ ఆఫర్ కింద రూ. 2వేల అదనపు డిస్కౌంట్ కూడా పొందవచ్చు.
9. డైకిన్ 1.5 టన్ 5 స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ :
ఈ ఏసీ డివ్ క్లీన్ టెక్నాలజీ, పీఎం 2.5 ఫిల్టర్ వంటి ఫీచర్లను కలిగి ఉంది. ఈ ఏసీ అసలు ధర రూ. 58,990, కానీ 37శాతం తగ్గింపు తర్వాత ధర కేవలం రూ. 36,990 అవుతుంది. అంతేకాదు.. బ్యాంక్ ఆఫర్ ద్వారా రూ. 2వేల అదనపు డిస్కౌంట్ కూడా పొందవచ్చు.
10. పానాసోనిక్ 1.5 టన్ 5 స్టార్ ఇన్వర్టర్ విండో ఏసీ :
కాపర్ కండెన్సర్, పీఎం 0.1 ఫిల్టర్, ఎకో మోడ్, పవర్‌ఫుల్ మోడ్, CW-XN185AG, వైట్ ఆప్షన్ కలిగి ఉంది. ఇన్వర్టర్ కంప్రెసర్‌తో వస్తుంది. చాలా చౌకైనది. ఇన్‌స్టాల్ చేయడం కూడా సులభం. వేరియబుల్ స్పీడ్ కంప్రెసర్‌ను కలిగి ఉంది. వేడి బట్టి పవర్ సర్దుబాటు చేస్తుంది. తక్కువ సౌండ్ వస్తుంది.
దుమ్ము, స్వచ్ఛమైన గాలిని అందించే పీఎం 0.1 ఫిల్టర్‌తో వస్తుంది. 145V – 280V పరిధిలో స్టెబిలైజర్ రహిత ఆపరేషన్, రిఫ్రిజెరాంట్ గ్యాస్ స్లీప్ మోడ్స్ కూడా ఉన్నాయి. పవర్‌ఫుల్ మోడ్, ఎకో మోడ్, ఫ్యాన్ స్పీడ్ మోడ్‌లు ఆప్షన్లు ఉన్నాయి.