Apple iPhone 16e : అమెజాన్ ప్రైమ్ డే సేల్‌.. ఆపిల్ లవర్స్ కోసం ఐఫోన్ 16e అతి తక్కువ ధరకే.. ఎంతో తెలిస్తే వెంటనే కొనేస్తారు..!

Apple iPhone 16e : ఆపిల్ ఐఫోన్ 16e సరసమైన ధరకే లభిస్తోంది. అమెజాన్ ప్రైమ్ డే సేల్ సందర్భంగా కేవలం రూ. 50వేల లోపు ధరలోనే కొనేసుకోవచ్చు.

Apple iPhone 16e : అమెజాన్ ప్రైమ్ డే సేల్‌.. ఆపిల్ లవర్స్ కోసం ఐఫోన్ 16e అతి తక్కువ ధరకే.. ఎంతో తెలిస్తే వెంటనే కొనేస్తారు..!

Apple iPhone 16e

Updated On : July 12, 2025 / 10:59 AM IST

Apple iPhone 16e : ఆపిల్ అభిమానులకు పండగే.. కొత్త ఐఫోన్ కొనేందుకు చూస్తున్నారా? అమెజాన్ ప్రైమ్ డే 2025 సేల్ అధికారికంగా ప్రారంభమైంది. జూలై 14 వరకు (Apple iPhone 16e) మొత్తం 3 రోజులు ఈ సేల్ కొనసాగుతుంది. ఈ సేల్ సమయంలో అనేక స్మార్ట్‌ఫోన్‌లు, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్ వంటి కేటగిరీలో భారీ డిస్కౌంట్లను అందిస్తుంది.

మీరు కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని చూస్తుంటే ఇదే బెస్ట్ టైమ్.. అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్ డీల్స్‌లో ఆపిల్ ఐఫోన్ 16e అతి తక్కువ ధరకే లభిస్తోంది. అమెజాన్ ప్రైమ్ డే సేల్ సమయంలో ఈ ఐఫోన్ 16e రూ. 50వేల లోపు ధరకే సొంతం చేసుకోవచ్చు. ఇంతకీ ఈ డీల్‌ను ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం..

Read Also : Samsung Galaxy S24 Ultra : అమెజాన్‌‌లో ఆఫర్లే ఆఫర్లు.. శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రాపై అద్భుతమైన డిస్కౌంట్.. అసలు మిస్ చేసుకోవద్దు..!

ఐఫోన్ 16e అమెజాన్ డీల్ :
భారత మార్కెట్లో ఆపిల్ ఐఫోన్ 16e రూ. 59,900 ప్రారంభ ధరతో లాంచ్ అయింది. ప్రస్తుతం అమెజాన్‌లో బ్యాంక్ ఆఫర్‌లతో కేవలం రూ. 49,249 ధరకు కొనుగోలు చేయొచ్చు.

ఐఫోన్ 16e స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
ఆపిల్ ఐఫోన్ 16e 60Hz రిఫ్రెష్ రేట్‌తో 6.1-అంగుళాల OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఆపిల్ A18 చిప్‌సెట్‌పై రన్ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ USB-C పోర్ట్‌, IP68 రేటింగ్‌ను కలిగి ఉంది.

కోర్ హార్డ్‌వేర్, పర్ఫార్మెన్స్ (Apple iPhone 16e) :

  • చిప్‌సెట్ : A18 బయోనిక్ (3 nm), 6-కోర్ CPU, 4-కోర్ GPU 16-కోర్ న్యూరల్ ఇంజిన్‌
  • CPU A13 కంటే ~80శాతం వేగంగా ఉంటుంది.
  • GPU ఫ్లాగ్‌షిప్ A18 కన్నా కొంచెం లో స్పెషిఫికేషన్లు కలిగి ఉంటుంది.
  • ర్యామ్, స్టోరేజ్ : 8GB ర్యామ్, 128GB, 256GB, 512GB ఆప్షన్లు (మైక్రో SD లేదు)
  • మోడెమ్ : ఆపిల్ C1, ఫస్ట్ ఇన్-హౌస్ 5G మోడెమ్, సబ్-6 GHz మాత్రమే, mmWave లేదు.

డిస్‌ప్లే, డిజైన్ :
స్క్రీన్ : 6.1 సూపర్ రెటినా XDR OLED (1170×2532px, ~460ppi), HDR10, డాల్బీ విజన్ సపోర్ట్
ఫారమ్ ఫ్యాక్టర్ : నాచ్‌తో ఎడ్జ్ నుంచి ఎడ్జ్ వరకు డిస్‌ప్లే (నో డైనమిక్ ఐలాండ్)
ఫ్రంట్ సైడ్ సిరామిక్ షీల్డ్, మ్యాట్ గ్లాస్ బ్యాక్, అల్యూమినియం ఫ్రేమ్
మన్నిక : IP68 వాటర్/డస్ట్ రెసిస్టెన్స్

ఫోటోగ్రఫీ పరంగా పరిశీలిస్తే..

  • 2x ఆప్టికల్ జూమ్‌తో 48MP మెయిన్ కెమెరా
  • సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 12MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా
  • ఇమేజ్ క్లీనప్ ఫీచర్, ఇమేజ్ ప్లేగ్రౌండ్, ChatGPT ఇంటిగ్రేషన్, స్మార్ట్ రైటింగ్ టూల్స్
  • వీడియో : 4K డాల్బీ విజన్ 60fps, 1080p స్లో-మోషన్ 240fps వరకు
  • స్పేషియల్ ఆడియో రికార్డింగ్, విండ్-నాయిస్ రెడెక్షన్, ఆడియో-మిక్స్ టూల్స్