Gold And Silver Price Today: శుభవార్త.. దేశంలో తగ్గిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.100 తగ్గి, రూ.92,400గా ఉంది.

దేశంలో పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి. ఇవాళ ఉదయం 6 గంటల నాటికి నమోదైన వివరాల ప్రకారం.. 10 గ్రాముల బంగారం ధరలో నిన్నటికంటే రూ.10 తగ్గుదల కనపడింది. అలాగే, వెండి ధర కిలోకి రూ.100 చొప్పున తగ్గింది.

ఏపీ, తెలంగాణలో పసిడి ధరలు
హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో ఇవాళ ఉదయం 6 గంటల స‌మ‌యానికి 10 గ్రాముల 22 క్యారెట్ల ప‌సిడి ధ‌ర రూ.64,940గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.70,850గా ఉంది.

ఢిల్లీ, ముంబైలో..
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.65,090గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.71,000గా ఉంది
ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల ప‌సిడి ధ‌ర రూ.64,940గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.70,850గా ఉంది

వెండి ధరలు

  • హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.100 తగ్గి, రూ.92,400గా ఉంది
  • విజయవాడలో కిలో వెండి ధర రూ.100 తగ్గి, రూ.92,400గా ఉంది
  • విశాఖలో కూడా కిలో వెండి ధర రూ.100 తగ్గి, రూ.92,400గా ఉంది
  • ఢిల్లీలో కిలో వెండి ధర రూ.100 తగ్గి, రూ.87,900గా ఉంది
  • ముంబైలో కిలో వెండి ధర రూ.100 తగ్గి, రూ.87,900గా ఉంది

Also Read: కొత్త కారు కొంటున్నారా? ఈ పాపులర్ స్విఫ్ట్ మోడల్‌పై అదిరే డిస్కౌంట్.. వేరియంట్ల వారీగా ధర ఎంతంటే?

ట్రెండింగ్ వార్తలు