Gold: పెళ్లిళ్ల సీజన్.. పెరుగుతున్న బంగారం ధరలు

హైదరాబాద్‌లో ఇవాళ ఉదయం 10 గ్రాముల 22 క్యారెట్ల ప‌సిడి ధ‌ర రూ.59,710గా ఉంది.

బంగారం ధరలు మళ్లీ స్వల్పంగా పెరిగాయి. ఇవాళ ఉదయం 6 గంటల సమయానికి 10 గ్రాముల బంగారం ధరలో రూ.10 మేర పెరుగుదల కనపడింది. హైదరాబాద్‌లో ఇవాళ ఉదయం 10 గ్రాముల 22 క్యారెట్ల ప‌సిడి ధ‌ర రూ.59,710గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.65,140గా ఉంది.


Gold And Silver Price

  • బంగారం ధరలు
  • విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,710గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.65,140గా ఉంది
  • విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,710గా, 24 క్యారెట్ల ధర రూ.65,140గా ఉంది
  • ముంబైలో కూడా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.59,710గా ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.65,140గా ఉంది
  • ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,860గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.65,290గా ఉంది

వెండి ధరల్లో తగ్గుదల

  • హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.100 తగ్గి రూ.77,900గా ఉంది
  • విజయవాడలో కిలో వెండి ధర రూ.100 తగ్గి రూ.77,900గా ఉంది
  • విశాఖలో కూడా కిలో వెండి ధర రూ.100 తగ్గి రూ.77,900గా ఉంది
  • ఢిల్లీలో కిలో వెండి ధర రూ.100 తగ్గి రూ.74,400గా ఉంది
  • ముంబైలో కిలో వెండి ధర రూ.100 తగ్గి రూ.74,400గా ఉంది

Nothing Phone 2a : రెడ్‌మి, పోకో ఫోన్లకు పోటీగా నథింగ్ ఫోన్ 2ఎ వచ్చేసింది.. ఫీచర్లు అదుర్స్, ధర ఎంతంటే?

ట్రెండింగ్ వార్తలు