×
Ad

Gold Price : తగ్గిన బంగారం ధర, ఎక్కడెంతంటే

బంగారం ధరలు తగ్గాయి. శ్రావణమాసంలో బంగారం కొనుక్కోవాలని అనుకుంటున్న మహిళలకు గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు.

  • Published On : August 26, 2021 / 08:45 AM IST

Gold Rate Today

Gold Price in India : బంగారం ధరలు తగ్గాయి. శ్రావణమాసంలో బంగారం కొనుక్కోవాలని అనుకుంటున్న మహిళలకు గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. గత కొద్ది రోజులుగా బంగారం ధరలు పెరుగుతూ వస్తున్న సంగతి తెలిసిందే. 2021, ఆగస్టు 26వ తేదీ గురువారం తగ్గుముఖం పట్టాయి.

Read More : Virat Kohli: విరాట్ కోహ్లీ సెంచరీ లేకుండానే.. 642 రోజులు.. 50ఇన్నింగ్స్‌లు

హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 100 తగ్గింది. ప్రస్తుతం రూ. 44 వేల 350కి చేరుకుంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 110 తగ్గింది. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48 వేల 380కి చేరుకుంది. దేశీయంగా మార్కెట్లు పుంజుకోవడం వల్లే బంగారం ధరలు తగ్గడానికి కారణమంటున్నారు నిపుణులు. అయితే..బంగారం ధరలు తగ్గుతుంటే..వెండి ధరలు మాత్రం పెరుగుతున్నాయి. కిలో వెండి ధర రూ. 500 పెరిగింది. దీంతో కిలో రూ. 68 వేల 200 వద్ద కొనసాగుతోంది.

Read More :Dalit Bandhu : హుజూరాబాద్‌ లో దళితబంధుకు మరో రూ.300 కోట్లు

ఒక్కో నగరంలో ఒక్కో విధంగా ఉంటాయి. దేశీయంగా 2021, ఆగస్టు 26వ తేదీ గురువారం ఒక గ్రాము (22 క్యారెట్ల) 4 వేల 649, (24 క్యారెట్ల) రూ. 4 వేల 665. 08 గ్రాములు (22 క్యారెట్ల) 37 వేల 192, (24 క్యారెట్ల)రూ. 37 వేల 320గా ఉంది. 10 గ్రాములు (22 క్యారెట్ల) 46 వేల 490, (24 క్యారెట్ల) రూ. 46 వేల 650గా ఉంది. దేశీయంగా ప్రధాన నగరాల్లో శనివారం ఉదయం నాటికి నమోదైన బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

Read More : Anti-Taliban Fighters: వారి ముఖాలను నేలకు రుద్ది అఫ్ఘానిస్తాన్‌ను కాపాడుకుంటాం

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,740 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,790గా ఉంది.
ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,490 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,490గా ఉంది.
ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,500 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,700గా ఉంది.
కోల్ కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,850 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,550గా ఉంది.

Read More :Seal Forward : కల్లోల కడలి.. భయం గుప్పిట్లో తీరప్రాంత వాసులు..

బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,350 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,380గా ఉంది.
హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,350 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,380గా ఉంది.
కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,350 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,380గా ఉంది.

Read More : Taliban-China : కాబూల్ లో చైనా గేమ్ స్టార్ట్..తాలిబన్ ముఖ్య నేతలతో సమావేశం

పూణె లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,780 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,500గాఉంది.
విశాఖపట్టణంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,350 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,380గా ఉంది.
విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,350 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,380గా ఉంది.