Moto G45 5G : బాబోయ్ ఏంటి డిస్కౌంట్.. ఇంత తక్కువలో 5G ఫోన్ వస్తే ఎవరైనా కొనేస్తారు.. కెమెరా ఫీచర్లు కేక..!

Moto G45 5G : మోటోరోలా ఫ్యాన్స్‌కు అదిరిపోయే వార్త.. ఫ్లిప్‌కార్ట్‌లో అతి తక్కువ ధరకే మోటో G45 5G ఫోన్ సొంతం చేసుకోవచ్చు. ఈ డీల్ ఎలా పొందాలంటే?

Moto G45 5G : బాబోయ్ ఏంటి డిస్కౌంట్.. ఇంత తక్కువలో 5G ఫోన్ వస్తే ఎవరైనా కొనేస్తారు.. కెమెరా ఫీచర్లు కేక..!

Moto G45 5G Sale

Updated On : April 4, 2025 / 12:04 AM IST

Moto G45 5G Sale : కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? అత్యంత తక్కువ ధరకే మోటో G45 5G ఫోన్ కొనేసుకోవచ్చు. మీ బడ్జెట్ రూ. 15వేలు అయితే ఈ రేంజ్‌లో స్మార్ట్‌ఫోన్‌ను అంతకన్నా తక్కువకే సొంతం చేసుకోవచ్చు.

ప్రముఖ షాపింగ్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ బచత్ డేస్ సేల్ సమయంలో మోటోరోలా G45 5G ఫోన్ భారీ తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌ ఫీచర్లు చాలా అద్భుతంగా ఉన్నాయి. మీరు ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. ఈ డీల్ ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Read Also : Airtel OTT Plans : ఎయిర్‌టెల్ బంపర్ ఆఫర్.. ఈ చీపెస్ట్ ప్లాన్లతో ఫ్రీగా OTT సబ్‌‌స్ర్కిప్షన్.. హైస్పీడ్ డేటా.. ఐపీఎల్ కూడా చూడొచ్చు!

ఫ్లిప్‌కార్ట్ డిస్కౌంట్ ఆఫర్ :
ఈ మోటో G45 ఫోన్ ధర, ఆఫర్ల విషయానికి వస్తే.. 8GB ర్యామ్, 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 14999కు అందిస్తోంది. మీరు ఫ్లిప్‌కార్ట్ నుంచి 13శాతం డిస్కౌంట్‌తో కొనుగోలు చేయవచ్చు. ఈ డిస్కౌంట్ తర్వాత రూ. 12999కు సొంతం చేసుకోవచ్చు. మీరు ఈ ఫోన్‌ కొనుగోలుపై రూ. 2వేలు సేవ్ చేసుకోవచ్చు.

ఆఫర్ల విషయానికి వస్తే.. బ్యాంక్ ఆఫర్ కింద కస్టమర్లకు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌పై 5శాతం క్యాష్‌బ్యాక్ అందిస్తోంది. అంతేకాదు.. రూ.12450 ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందిస్తోంది. కండీషన్స్ అప్లయ్ అవుతాయి. అప్పుడు మాత్రమే ఈ ఫోన్ కొనుగోలుపై రూ.2167 నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ పొందవచ్చు.

మోటోరోలా G45 5G ముఖ్య ఫీచర్లు :

డిస్‌ప్లే : 6.5-అంగుళాల HD+ డిస్‌ప్లే, రిజల్యూషన్ 720×1600 పిక్సెల్స్.

రిఫ్రెష్ రేట్ : 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్‌, గొరిల్లా గ్లాస్ 3 డిస్‌ప్లే ప్రొటెక్షన్

ప్రాసెసర్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6s Gen 3 చిప్‌సెట్, 8GB RAM, 128GB స్టోరేజ్‌

కెమెరా ఫీచర్లు: ఫోటోగ్రఫీకి 50MP ప్రైమరీ కెమెరా, ఫ్రంట్ సైడ్ సెల్ఫీలకు 16MP కెమెరా

Read Also : Infinix Note 40X 5G : వావ్.. స్పెషల్ డిస్కౌంట్.. భారీగా తగ్గిన ఇన్ఫినిక్స్ 5G ఫోన్.. ఫీచర్ల కోసమైనే కొనేసుకోవచ్చు!

బ్యాటరీ: 18W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్టు, 5000mAh పవర్‌ఫుల్ బ్యాటరీ

కనెక్టివిటీ: బ్లూటూత్, వైఫై, GPS, 3.5mm ఆడియో జాక్, USB టైప్-C పోర్ట్