OnePlus 12 5G : ఇది కదా డిస్కౌంట్.. వన్‌ప్లస్ 12 5Gపై భారీ తగ్గింపు.. ఇంత తక్కువలో వస్తుంటే కొనాల్సిందే..!
OnePlus 12 5G : వన్‌ప్లస్ అభిమానులకు అద్భుతమైన డిస్కౌంట్.. అమెజాన్ ద్వారా 1500 బ్యాంకు డిస్కౌంట్‌తో అందిస్తోంది. ఈ డీల్ ఇలా పొందండి.

OnePlus 12 5G
OnePlus 12 5G : వన్‌ప్లస్ ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్.. అమెజాన్‌లో వన్‌ప్లస్ 12 ఫోన్ అతి తక్కువ (OnePlus 12 5G) ధరకే లభిస్తోంది. ఈ బ్రాండ్ ఫోన్ కొనాలనుకుంటే ఇదే సరైన సమయం. అమెజాన్ డీల్ ద్వారా భారీ డిస్కౌంట్లు, ఆఫర్లను కూడా పొందవచ్చు. ఇంతకీ ఈ వన్‌ప్లస్ 12 ఫోన్ డీల్ ఎలా పొందాలో తెలుసుకుందాం. Read Also : iPhone 14 Price : ఐఫోన్ 14 ధర భారీగా తగ్గిందోచ్.. ఇలా చేస్తే కేవలం రూ. 20వేలకే కొనేసుకోవచ్చు.. డోంట్ మిస్!
వన్‌ప్లస్ 12 5G ధర, డిస్కౌంట్ :
ఈ ఫోన్ ధర విషయానికి వస్తే.. 16GB ర్యామ్, 512GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 64,999కు పొందవచ్చు. అమెజాన్ నుంచి 20శాతం తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. వన్‌ప్లస్ 12 ధర రూ. 51,998 అవుతుంది. తద్వారా వన్‌ప్లస్ 12 ఫోన్ ధర మరింత తగ్గించవచ్చు.
బ్యాంక్ ఆఫర్ల కింద కెనరా బ్యాంక్ కార్డ్‌పై రూ. 1500 తగ్గింపు పొందవచ్చు. మీకు అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్ పై డిస్కౌంట్ అందిస్తోంది. పాత ఫోన్ ఎక్స్ఛేంజ్‌పై రూ.48,500 డిస్కౌంట్ పొందవచ్చు. ఈ వన్‌ప్లస్ ఫోన్ రూ.2521 ఈఎంఐతో కూడా కొనుగోలు చేయవచ్చు.
పవర్‌ఫుల్ డిస్‌ప్లే :
ఈ ఫోన్ 6.82-అంగుళాల కర్వ్డ్ OLED డిస్‌ప్లేతో వస్తుంది. 4500 నిట్స్ కలిగి ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌తో వస్తుంది. డిస్‌ప్లే విషయానికి వస్తే.. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ ఉంది. మల్టీ టాస్కింగ్ కోసం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 కలిగి ఉంది. Read Also : Nothing Phone 2a Plus : సూపర్ డిస్కౌంట్.. అమెజాన్‌లో నథింగ్ ఫోన్ 2a ప్లస్ కేవలం రూ. 9,259 మాత్రమే.. డోంట్ మిస్!
కెమెరా, బ్యాటరీ ఆప్షన్లు :
కెమెరా సెటప్ విషయానికి వస్తే.. ఈ హ్యాండ్‌సెట్‌లో 50MP మెయిన్ కెమెరా ఉంది. సెల్ఫీల కోసం ఫ్రంట్ సైడ్ 32MP కెమెరా ఉంది. బ్యాటరీ బ్యాకప్ కోసం 5400mAh బ్యాటరీని కలిగి ఉంది. 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది.