OnePlus 12 Offer
OnePlus 12 Offer : కొత్త ఫోన్ కొంటున్నారా? మీకోసం వన్‌ప్లస్ 12 ఫోన్ అతి తక్కువ ధరకే అందుబాటులో ఉంది. ఈ వన్‌ప్లస్ ఫోన్ కొనాలనుకుంటే ఇదే బెస్ట్ టైమ్. ఈ-కామర్స్ సైట్లలో వన్‌ప్లస్ 12 అసలు ధరపై ఏకంగా రూ. 19,001 తగ్గింది. ఈ అద్భుతమైన ఆఫర్ అసలు మిస్ చేసుకోవద్దు. ఇంతకీ, ఈ బిగ్ డీల్ ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం..
కొత్త ధర ఎంత? :
వన్‌ప్లస్ 12 అసలు ధర దాదాపు రూ.64,999 ఉండగా ఇప్పుడు డిస్కౌంట్ తర్వాత కేవలం రూ.45,998కే పొందవచ్చు. తద్వారా చాలా డబ్బు ఆదా అవుతుంది కూడా.
ఈ ఆఫర్ ఎలా పొందాలి? :
ఈ బిగ్ డిస్కౌంట్ ఈ-కామర్స్ వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లేదా ఇతర ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉంది. ఈ ఆఫర్ లిమిటెడ్ టైమ్ వరకు ఉండవచ్చు. మీరు ఈ ప్రీమియం ఫోన్ పొందాలనుకుంటే ఇప్పుడే కొనేసుకోండి.
అమెజాన్ ఆఫర్ :
ఈ స్మార్ట్‌ఫోన్ అసలు ధర 64,999 ఉంటుంది. ఇప్పుడు అమెజాన్‌లో కేవలం రూ. 51,998కి మాత్రమే లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌పై అమెజాన్‌లో రూ. 13,001 డిస్కౌంట్ లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌పై అమెజాన్‌లో 20శాతం అదనపు డిస్కౌంట్ అందిస్తోంది.
ఎక్స్ఛేంజ్ ఆఫర్ :
మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను వన్‌ప్లస్ 12తో ఎక్స్చేంజ్ చేసుకోండి. మీ కొత్త స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ 12పై 45,000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఈ ఎక్స్ఛేంజ్ ఆఫర్ మీ మొబైల్ స్టేటస్, మీ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుత వాల్యూపై ఆధారపడి ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్‌లో మీ డివైజ్ ఎక్స్ఛేంజ్ వాల్యూ చెక్ చేసుకోండి.
వన్‌ప్లస్ 12పై బ్యాంకుల ఆఫర్లు :
ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ.6వేలు డిస్కౌంట్ పొందవచ్చు. రూ.2,520 నుంచి నో కాస్ట్ EMI ప్లాన్ అందుబాటులో ఉంది.
వన్‌ప్లస్ 12 ఫీచర్లు :
మీరు ఇప్పుడే కొనాలా? :
మీరు హై-ఎండ్ ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తుంటే.. ఇదే బెస్ట్ డీల్. రూ. 19,001 తగ్గింపుతో వన్‌ప్లస్ 12 వంటి పవర్‌ఫుల్ ఫోన్ సొంతం చేసుకోవచ్చు. ఇలాంటి పెద్ద డిస్కౌంట్లు ఎక్కువ రోజులు ఉండవని గమనించాలి. మీకు ఆసక్తి ఉంటే.. ఇప్పుడే వెబ్‌సైట్‌ని చెక్ చేసి ఆఫర్ ముగిసేలోపు కొనేసుకోవచ్చు.
Note : మొబైల్ ఆఫర్లు ప్రతిరోజూ మారవచ్చు. మీరు కొత్త ఆఫర్‌లను ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి. ఆఫర్లకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడూ మారుతుంటాయని గమనించాలి.