PM Kisan Scheme
PM Kisan 20th Instalment date : ప్రధానమంత్రి-కిసాన్ సమ్మాన్ నిధి యోజన 20వ విడత కోసం దేశమంతటా రైతులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అర్హత కలిగిన లబ్ధిదారు (PM Kisan) రైతులు రూ. 2వేలు పడాలంటే కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేసి ఉండాలి. దీనికి సంబంధించి వ్యవసాయ మంత్రిత్వ శాఖ 6 ముఖ్యమైన దశలను వివరిస్తూ కీలకమైన అడ్వైజరీని విడుదల చేసింది.
ప్రస్తుతానికి కేంద్ర ప్రభుత్వం అధికారికంగా రిలీజ్ తేదీని ప్రకటించలేదు. పీఎం నరేంద్ర మోదీ 20వ విడతను ఈ నెల 18న విడుదల చేసే అవకాశం ఉందని నివేదికలు సూచిస్తున్నాయి. గత ఏడాదిలో జూన్ విడత నెలాఖరు ముందు విడుదలైంది. రూ. 2వేలు అకౌంటులో పడాలంటే అర్హత కలిగిన రైతులు ఈ కింది పనులను తప్పక పూర్తి చేసి ఉండాలి. అవేంటో ఓసారి లుక్కేయండి..
పీఎం కిసాన్ 20వ విడత కోసం రైతులు ఏయే పనులు పూర్తి చేయాలి? :
20వ విడత విడుదల ఎప్పుడంటే? :
నివేదికల ప్రకారం.. ప్రధానమంత్రి మోదీ జూలై 2025లో జరిగే అధికారిక కార్యక్రమంలో 20వ విడతను విడుదల చేసే అవకాశం ఉంది. చివరి (19వ) విడత ఫిబ్రవరి 2025లో విడుదల అయింది.
20వ విడత ఆలస్యం ఎందుకంటే? :
సాధారణంగా పీఎం కిసాన్ వాయిదాలు ఫిబ్రవరి, జూన్, అక్టోబర్‌లలో విడుదల అవుతాయి. అయితే, జూన్‌లో జరగాల్సిన 20వ విడత అధికారిక కారణం లేకుండా ఆలస్యం అయింది. నివేదికల ప్రకారం.. ఈ విడత ఇప్పుడు జూలైలో విడుదల కానుంది.
పీఎం కిసాన్ ఇ-కేవైసీని ఎలా పూర్తి చేయాలి? :
పీఎం కిసాన్ వాయిదా పొందాలంటే e-KYC తప్పనిసరి. లేదంటే లబ్ధిదారులు జాబితా నుంచి తొలగిస్తారు. పీఎం కిసాన్ e-KYC ఇలా పూర్తి చేయొచ్చు. పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం.. రిజిస్టర్ చేసుకున్న రైతులు తప్పనిసరిగా eKYC పూర్తి చేసి ఉండాలి. మూడు విధాలుగా ఇ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేయొచ్చు.
OTP-ఆధారిత e-KYC
బయోమెట్రిక్ అథెంటికేషన్
ఫేస్ అథెంటికేషన్
పీఎం కిసాన్ వాయిదా స్టేటస్ ఎలా చెక్ చేయాలి? :
పీఎం-కిసాన్ పథకం ఏంటి? :
2019లో ప్రారంభమైన పీఎం కిసాన్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (DBT) పథకం. రూ. 2వేలు చొప్పున 3 సమాన వాయిదాలలో ఏడాదికి రూ.6వేలు అందిస్తుంది. అర్హత కలిగిన రైతుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా జమ అవుతుంది.
ఏప్రిల్ – జూలై
ఆగస్టు – నవంబర్
డిసెంబర్ – మార్చి
పీఎం కిసాన్ బెనిఫిట్స్ ఎవరికంటే? :
ఎలా దరఖాస్తు చేయాలి? :