Summer AC Offers : కొత్త AC కావాలా? అమెజాన్లో 5 స్టార్ ఏసీలపై ఖతర్నాక్ డిస్కౌంట్లు.. ఇప్పుడే కొనేసుకోవడం బెటర్!
Summer AC Offers : కొత్త ఏసీలు కొనేవారికి అద్భుతమైన ఆఫర్లు.. అమెజాన్ సమ్మర్ స్పెషల్ ఆఫర్లను అందిస్తోంది. ప్రత్యేకించి ఈ డైకిన్ స్ప్లిట్ ఏసీ డీల్స్ అతి తక్కువ ధరకే ఆఫర్ చేస్తోంది. 5 స్టార్ రేటింగ్ ఇన్వర్టర్ మోడల్స్ ఎలా తక్కువకే పొందాలంటే?
Summer AC Offers
- అమెజాన్లో సమ్మర్ స్పెషల్ ఏసీ ఆఫర్లు
- 5 స్టార్, ఇన్వర్టర్ మోడల్ ఏసీలపై బిగ్ డిస్కౌంట్లు
- డైకిన్ స్ప్లిట్ ఏసీలపై 31 శాతం డిస్కౌంట్ ఆఫర్
Summer AC Offers : అయ్య బాబోయ్.. ఒకవైపు ఎండలు.. ఇంట్లో వేడితో ఉక్కపోతలు.. కాసేపు ఏసీ ఆన్ చేయకపోతే ఉండటం కష్టమే. ఈ సమ్మర్ సీజన్లో కొత్త ఏసీ కొనేందుకు ప్లాన్ చేసేవారికి అమెజాన్ అద్భుతమైన ఆఫర్ అందిస్తోంది.
ప్రత్యేకించి డైకిన్ వంటి బ్రాండెడ్ స్ప్లిట్ ఏసీలపై అదిరిపోయే డిస్కౌంట్లను అందిస్తోంది. డైకిన్ స్ప్లిట్ ఏసీలు అతి తక్కువ ధరకే లభిస్తున్నాయి. కొత్తగా ఏసీ కొనేవారు ఈ అదిరిపోయే బిగ్ డీల్స్ అసలు మిస్ చేసుకోవద్దు.. ఇంతకీ ఈ డీల్స్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
డైకిన్ ఏసీల ధర రూ. 24,990 :
కొత్త డైకిన్ ఏసీ కొంటున్నారా? మీ బడ్జెట్ ధరలో రూ.24,990 డైకిన్ 0.8 టన్ స్ప్లిట్ ఏసీ ఇంటికి తెచ్చుకోవచ్చు. ప్రస్తుతం ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఈ డైకిన్ ఏసీలపై ఏకంగా 31 శాతం డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. అలాగే బ్యాంక్ ఆఫర్లతో రూ.2500 వరకూ రాయితీ కూడా అందిస్తోంది. స్టడీ హాల్స్, చిన్న క్యాబిన్లు, బెడ్ రూమ్స్ కోసం ఈ డైకిన్ ఏసీలు పర్ ఫెక్ట్ అని చెప్పొచ్చు.
1.5-టన్ ఇన్వర్టర్ ఏసీలపై 34 శాతం డిస్కౌంట్ :
మీరు ఉండే ఇంటి గది మిడ్ రేంజ్ అయితే డైకిన్ 1.5 టన్ ఇన్వర్టర్ ఏసీ తీసుకోవడం బెటర్. అమెజాన్ 34 శాతం డిస్కౌంట్ ఏసీలపై ఆఫర్ చేస్తోంది. తద్వారా రూ.36,990కే కొనేసుకోవచ్చు. బ్యాంక్ ఆఫర్లతో ఇంకా తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.
ప్రీమియం ఏసీలపై కిర్రాక్ డిస్కౌంట్లు :
కొత్త ఏసీ కొనాలంటే డైకిన్ ఏసీ కొనడమే బెటర్. హై కెపాసిటీ ఉండే డైకిన్ 1.5 టన్ 5 స్టార్ ఏసీ డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. అమెజాన్ ఈ ఏసీలను రూ.45,490 నుంచి రూ.48,490 మధ్య ధరకు ఆఫర్ చేస్తోంది. ఈ ఏసీల ద్వారా రూ.2,500 ఇన్ స్టంట్ డిస్కౌంట్ అందిస్తుంది. బ్యాంక్ ఆఫర్లు కూడా పొందవచ్చు. ఈఎంఐ బెనిఫిట్ కూడా అందుబాటులో ఉంది.
డైకిన్ ఏసీ ఫీచర్లు :
డైకిన్ ఏసీలుకు మార్కెట్లో ఫుల్ డిమాండ్ ఉంది. ఎందుకంటే సెల్ఫ్ క్లీనింగ్ టెక్నాలజీతో ఈ ఏసీలు వచ్చాయి. ఏసీ లోపల కాయిల్స్ ఆటోమేటిక్గా క్లీన్ చేస్తాయి అనమాట. ఎక్కువ సంవత్సరాలు పనిచేస్తాయి కూడా.
ఈ ఏసీల్లో పీఎమ్ 2.5 ఫిల్టర్స్ ఉండటం కారణంగా గాలిలో దుమ్ము, ధూళి కణాలను వెంటనే క్లీన్ చేస్తాయి. 3డీ ఎయిర్ ఫ్లో టెక్నాలజీ వల్ల గదిలో అన్ని మూలలకు గాలి సమానంగా వ్యాపించి కూల్ అయ్యేలా చేస్తుంది.
