Shocking Video Goes Viral : ప్రియుడితో తిరుగుతున్న భార్యను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త…వీడియో వైరల్

ఓ షాపింగ్ మాల్ లో ప్రియుడితో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్న భార్యను భర్త రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రియుడి చేయి పట్టుకొని షాపింగ్ మాల్ లో తిరుగుతున్న భార్యను సాక్షాత్తూ భర్త తన స్మార్ట్ ఫోన్ సాయంతో వీడియో తీశారు....

Shocking Video Goes Viral : ప్రియుడితో తిరుగుతున్న భార్యను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త…వీడియో వైరల్

Husband Catches Wife

Updated On : July 22, 2023 / 9:08 AM IST

Shocking Video Goes Viral : ఓ షాపింగ్ మాల్ లో ప్రియుడితో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్న భార్యను భర్త రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. (Video Goes Viral On Social Media) మోసగించి ప్రియుడి చేయి పట్టుకొని షాపింగ్ మాల్ లో తిరుగుతున్న భార్యను సాక్షాత్తూ భర్త తన స్మార్ట్ ఫోన్ సాయంతో వీడియో తీశారు. (Husband Catches Wife Cheating Red-Handed)

ప్రియుడితో భార్యను చూసి షాక్ అయిన భర్త 

మాల్ లో ఆగినప్పుడు భర్త భార్యను ప్రశ్నించగా వారి మధ్య వాగ్వాదం జరిగింది. ప్రియుడితో కలిసి ఉన్న భార్యను చూసిన భర్త షాక్ కు గురయ్యాడు. (Shocking) ప్రియుడి చేయి పట్టుకొని వెళుతున్న తనను వీడియో తీసిన భర్తపై భార్య చేయి చేసుకుంది. మాల్ లో వాగ్వాదం ముదిరి జనం గుమికూడటంతో విడాకుల కోసం కోర్టుకు రమ్మని భార్యకు భర్త చెప్పడం కనిపించింది. భార్య కూడా తన ఇష్టం వచ్చినట్లు చేస్తానని చెప్పి విడాకులు కోరింది.

స్పందించిన నెటిజన్లు…

భార్యభర్తలిద్దరూ తమ బంధువులకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నారని సమాచారం. తన భార్య తన కుటుంబాన్ని కొంతకాలంగా వేధిస్తున్నదని భర్త కూడా వీడియోలో పేర్కొన్నాడు. ఈ ఘటనపై సోషల్ మీడియా యూజర్లు తీవ్రంగా స్పందించారు. వీడియోలోని వ్యక్తుల గుర్తింపు మరియు దాని రికార్డింగ్ లొకేషన్ కూడా ఇంకా తెలియలేదు.

భార్యా,భర్తల దూషణల పర్వం

ప్రియుడితో రెడ్ హ్యాండెడ్ గా దొరికిన భార్య భర్తపై అనుచిత పదజాలంతో కొట్టడంపై నెటిజన్లు స్పందించారు. ప్రియుడితో కలిసి పట్టుబడినా భర్తను కొట్టిన భార్య ఘటనను నెటిజన్లు ప్రశ్నించారు. భార్య, భర్తల దూషణ పర్వం వీడియోలో ఉంది.