Rajasthan Man Spying For Pakistan
Spying For Pakistan : పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేస్తున్న మిలటరీ ఉద్యోగిని రాజస్థాన్ పోలీసులు చేశారు. జోథ్‌పూర్ లోని మిలటరీ ఇంజనీరింగ్ సర్వీస్ కార్యాలయంలో గజేంద్రసింగ్(35) అనే వ్యక్తి క్లాస్-4 ఉద్యోగిగా పని చేస్తున్నాడు. వాట్సప్ ద్వారా అతనికి పాకిస్తాన్‌కు చెందిన మహిళతో పరిచయం ఏర్పడింది. ఆమెకోసం సైనిక రహస్యాలను వాట్సప్ ద్వారా పంపటం మొదలెట్టాడు.
Also Read : Bhavani Deekshalu : ఇంద్రకీలాద్రిపై నేడు,రేపు ప్రోటోకాల్ దర్సనాలు రద్దు
ఆఫీసులో జిరాక్స్ మిషన్ ఆపరేటర్ గా పని చేస్తున్న గజేంద్రసింగ్ కీలకమైన ఫైళ్లు, లెటర్లను సెల్‌ఫోన్‌లో ఫోటో తీసి పాకిస్తాన్ మహిళకు వాట్సప్‌లో పంపించటం మొదలెట్టాడు. గజేంద్రసింగ్ పై నిఘా పెట్టిన రాజస్థాన్ ఇంటిలిజెన్స్ అధికారులు తగిన ఆధారాలతో గజేంద్రసింగ్ ను అరెస్ట్ చేశారు.