కారు యాక్సిడెంట్‌లో టీడీపీ ఎమ్మెల్యేకు తప్పిన ప్రమాదం

ఆ సమయంలో సూర్యాపేట వద్ద కారు ప్రమాదానికి గురైంది.

కారు యాక్సిడెంట్‌లో టీడీపీ ఎమ్మెల్యేకు తప్పిన ప్రమాదం

Road Accident

Gottipati Ravikumar : అద్దంకి టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ కి ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారు యాక్సిడెంట్ కి గురైంది. గొట్టిపాటి రవికుమార్ విజయవాడ నుండి హైదరాబాద్ వెళ్తున్నారు. ఆ సమయంలో సూర్యాపేట వద్ద కారు ప్రమాదానికి గురైంది. అయితే, కారులో సేఫ్టీ బెలూన్లు తెరుచుకోవటంతో పెను ప్రమాదం తప్పింది.

ఈ ఘటన తర్వాత మరో కారులో హైదరాబాద్ వెళ్లారు ఎమ్మెల్యే రవికుమార్. ఎమ్మెల్యే రవికుమార్ సేఫ్ గా ప్రమాదం నుంచి బయటపడటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

Also Read : పెళ్లి వేడుకలో టపాసులు కాలుస్తున్నారా? బీకేర్ ఫుల్.. ఎంత ఘోరం జరిగిందో చూడండి