Cyber Criminal Arrest: 2 నెలల్లో 500 కోట్లు.. విజయవాడకు చెందిన సైబర్ క్రిమినల్ అరెస్ట్.. మోసం చేశాడిలా..

ఆరు కంపెనీలకు మ్యూల్ అకౌంట్లని ఏర్పాటు చేశాడు శ్రవణ్ కుమార్.

Cyber Criminal Arrest: విజయవాడకు చెందిన సైబర్ క్రిమినల్ శ్రవణ్ కుమార్ ను తెలంగాణ సైబర్ క్రైమ్ బ్యూరో అరెస్ట్ చేసింది. 2 నెలల్లో 500 కోట్ల రూపాయల నగదు లావాదేవీలు జరిపాడు శ్రవణ్ కుమార్. 500 మ్యూల్ అకౌంట్స్ లో 500 కోట్ల పైచిలుకు నగదు బదిలీ చేశాడు.

500 సైబర్ లింకుల ద్వారా డబ్బులు వచ్చినట్లు గుర్తించారు. సైబర్ లింకుల ద్వారా వచ్చిన డబ్బుని మ్యూల్ అకౌంట్స్ కి బదిలీ చేశాడు. ఆరు కంపెనీలకు మ్యూల్ అకౌంట్లని ఏర్పాటు చేశాడు శ్రవణ్ కుమార్. దేశవ్యాప్తంగా ఉన్న సైబర్ క్రైమ్ న్యూస్ తో శ్రవణ్ కుమార్ కు లింకులు ఉన్నట్లు గుర్తించారు.

Also Read: వాడొచ్చింది బ్యాటు కోసం కాదు..! అందరి ముందు ఎన్‌కౌంటర్ చేయాలి.. సహస్ర తండ్రి సంచలన డిమాండ్..