జాబ్ అలర్ట్ : బార్క్‌లో 60 పోస్టులు

ముంబైలోని బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్(బార్క్) వివిధ విభాగాల్లో 60 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అప్పర్ డివిజన్ క్లర్క్(UDC), స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలు రిక్రూట్

  • Published By: veegamteam ,Published On : February 5, 2019 / 04:05 AM IST
జాబ్ అలర్ట్ : బార్క్‌లో 60 పోస్టులు

Updated On : February 5, 2019 / 4:05 AM IST

ముంబైలోని బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్(బార్క్) వివిధ విభాగాల్లో 60 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అప్పర్ డివిజన్ క్లర్క్(UDC), స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలు రిక్రూట్

ముంబైలోని బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్(బార్క్) వివిధ విభాగాల్లో 60 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అప్పర్ డివిజన్ క్లర్క్(UDC), స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలు రిక్రూట్ చేయనుంది. డిగ్రీ ఉత్తీర్ణత ఉండి, టైపింగ్, కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.100 చెల్లించి ఫిబ్రవరి 25లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

 

* 47 అప్పర్ డివిజన్ క్లర్క్ పోస్టులు, 13 స్టెనోగ్రాఫర్ పోస్టులు
* దరఖాస్తుకు చివరి తేదీ 2019 ఫిబ్రవరి 25
* యూడీసీ పోస్టులకు డిగ్రీ పాస్ కావాలి
* ఇంగ్లిష్ టైపింగ్, కంప్యూటర్ ప‌రిజ్ఞానం ఉండాలిచేసుకోవడానికి అర్హులు. * స్టెనోగ్రాఫర్ పోస్టులకు 10వ తరగతి లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి
* ఇంగ్లిష్ స్టెనోగ్రఫీ, టైపింగ్ నైపుణ్యాలు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలి. * ఏజ్ లిమిట్ 18 నుంచి 27 సంవత్సరాలు
* దరఖాస్తు ఫీజు రూ.100
* ఫిబ్రవరి 25లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* మొత్తం పోస్టుల సంఖ్య: 60

అప్పర్ డివిజ‌న్ క్లర్కు: 47
అర్హత‌: డిగ్రీ ఉత్తీర్ణత‌. ఇంగ్లిష్ టైప్‌రైటింగ్, కంప్యూట‌ర్ డేటా ప్రాసెసింగ్ ప‌రిజ్ఞానం ఉండాలి.

స్టెనోగ్రాఫ‌ర్ గ్రేడ్‌-3: 13
అర్హత‌: మెట్రిక్యులేష‌న్ ఉత్తీర్ణత‌. ఇంగ్లిష్ స్టెనోగ్రఫీ, టైపింగ్ నైపుణ్యాలు ఉండాలి.
వ‌యోపరిమితి: 18-27 సంవత్సరాల మ‌ధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.

ఆన్‌లైన్ అప్లికేషన్: https://recruit.barc.gov.in/barcrecruit/main_page.jsp