Cognizant Recruitment 2022 : కాగ్నిజెంట్ సంస్ధలో సాప్ట్ వేర్ ఉద్యోగాలు

ఎంపిక విధానం విషయానికి వస్తే ఇన్సియల్ స్ట్ర్రీనింగ్ , టెక్నికల్, ఎస్ ఎం ఈ ఇంటర్వ్యూ , హెచ్ ఆర్ డిస్కషన్ అధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

Cognizant Software Jobs

Cognizant Recruitment 2022 : కాగ్నిజెంట్ ఆఫ్ క్యాంపస్ డ్రైవ్(cognizant off campus drive) ద్వారా పలు పోస్టుల భర్తీ చేపట్టనుండి సదరు సంస్ధ. ఐటీ ప్రోగ్రామర్ అనలిస్ట్ ట్రెయినీ, ఐటీ ప్రొగ్రామర్ ట్రెయినీ పోస్టులను భర్తీ చేపట్టనున్నారు. అసక్తి, అర్హత కలిగిన వారి నుంది దరఖాస్తులు కోరుతున్నారు. అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి బీఈ, బీటెక్, ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. 2020, 2021, 2022 బ్యార్ గ్రాడ్యేయేట్స్ మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అర్హులుగా నిర్ణయించారు.

ఎంపిక విధానం విషయానికి వస్తే ఇన్సియల్ స్ట్ర్రీనింగ్ , టెక్నికల్, ఎస్ ఎం ఈ ఇంటర్వ్యూ , హెచ్ ఆర్ డిస్కషన్ అధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వేతనానికి సంబంధించి యూజీ, పీజీ అభ్యర్ధులకు ఏడాదికి 4లక్షల , మూడేళ్ల యూజీ అభ్యర్ధులకు ఏడాదికి 2.52 లక్షలు చెల్లిస్తారు. దరఖాస్తుకలు చివరి తేదిగా జులై 24, 2022గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://app.joinsuperset.com/company/cognizant/pwd.htmlపరిశీలించగలరు.