NESAC JOBS : ఎన్ఈఎస్ఏసీలో జూనియర్ రిసెర్చ్ ఫెలో ఖాళీల భర్తీ
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయస్సు 28 సంవత్సరాలకు మించరాదు. వాక్ఇన్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్ధుల ఎంపిక ఉంటుంది. ఎంపికైన అభ్యర్ధులకు నెలకు 31000వేతనంగా చెల్లిస్తారు.

Nesac
NESAC JOBS : భారత ప్రభుత్వ అంతరిక్ష విభాగానికి చెందిన మేఘాలయలోని నార్త్ ఈస్టర్న్ స్పెస్ అప్లికేషన్ సెంటర్ (ఎన్ఈఎస్ఏసీ)లో ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా తాత్కాలిక ప్రాతిపదికన జూనియర్ రిసెర్చ్ ఫెలో ఖాళీలను భర్తీ చేయనున్నారు. మొత్తం ఖాళీలు 47 ఉన్నాయి. అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి సంబంధిత సబ్జెక్టుల్లో ఎమ్మెల్సీ, ఎంఈ, ఎంటెక్ ఉత్తీర్ణత, నెట్ , గేట్ అర్హతతోపాటు సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయస్సు 28 సంవత్సరాలకు మించరాదు. వాక్ఇన్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్ధుల ఎంపిక ఉంటుంది. ఎంపికైన అభ్యర్ధులకు నెలకు 31000వేతనంగా చెల్లిస్తారు. జూన్ 27, జులై 5, 2022 తేదిలలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఇంటర్వ్యూలు జరిగే చిరునామా ; ఎన్ఈఎస్ఏసీ, ఉమయం, మేఘాలయ. పూర్తి వివరాలకు