భారత ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 275 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. వయసు, అర్హతలు తదితర వివరాలు త్వరలో వెబ్‌సైట్లో అందుబాటులో ఉంటాయి.
* పోస్టుల విభాగాల వారీగా ఖాళీలు:
పోస్టులు | ఖాళీలు |
అసిస్టెంట్ డెరైక్టర్ | 05 |
అసిస్టెంట్ డెరైక్టర్ (టెక్నికల్) | 15 |
టెక్నికల్ ఆఫీసర్ | 130 |
సెంట్రల్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ | 37 |
అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ | 02 |
అసిస్టెంట్ | 34 |
జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్ | 1-7 |
హిందీ ట్రాన్స్‌లేటర్ | 02 |
పర్సనల్ అసిస్టెంట్ | 25 |
అసిస్టెంట్ మేనేజర్ (ఐటీ) | 05 |
ఐటీ అసిస్టెంట్ | 03 |
డిప్యూటీ మేనేజర్ | 06 |
అసిస్టెంట్ మేనేజర్ | 04 |
మొత్తం పోస్టులు | 275 |
* దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో.
* దరఖాస్తుకు చివరితేదీ: ఏప్రిల్ 14, 2019.
* పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://fssai.gov.in