Career Compass: ఉచిత Career Compass పరీక్ష 6 ప్రధాన భారతీయ భాషలలో అందుబాటులో

విద్యార్థులకు తమ స్థానిక భాషలలో వృత్తిపరమైన సైకోమెట్రిక్ అంచనాలను అందించవలసిన ఆవశ్యకతను CollegeDekho గుర్తించింది. తత్ఫలితంగా, ఆ ప్రాంతములో విద్యార్థుల సౌకర్యార్థం, అంచనాలను తెలుగులో అందుబాటులో ఉంచేందుకు కంపెనీ చర్యలు తీసుకుంది.

Career Compass: కాలేజ్ దేఖో (CollegeDekho) తన తాజా ఆవిష్కరణ కెరీర్ క్యాంపస్(Career Compass)ను ప్రారంభించింది. కంపెనీ యొక్క విద్యార్థి-ముందు అనే ధోరణికి అనుగుణంగా, Career Compass విద్యార్థులకు వ్యక్తిగత వ్యక్తిత్వ లక్షణాల ఆధారంగా కెరీర్ అవకాశాలను సిఫారసు చేయడము ద్వారా, వారి ఆందోళనను తగ్గించుటకు రూపొందించబడిన ఒక ఉచిత సాధనం. విద్యార్థులకు తమ స్థానిక భాషలలో వృత్తిపరమైన సైకోమెట్రిక్ అంచనాలను అందించవలసిన ఆవశ్యకతను CollegeDekho గుర్తించింది. తత్ఫలితంగా, ఆ ప్రాంతములో విద్యార్థుల సౌకర్యార్థం, అంచనాలను తెలుగులో అందుబాటులో ఉంచేందుకు కంపెనీ చర్యలు తీసుకుంది.

Bengaluru Techie : అద్దె ఇల్లు కోసం గూగుల్‌లో సెర్చ్ చేసి రూ. 1.6 లక్షలు కోల్పోయిన బెంగళూరు టెక్కీ.. అసలేం జరిగిందంటే?

Career Compass పరీక్ష CollegeDekho ద్వారా ఇన్-హౌస్ రూపొందించబడిన ఒక సాంకేతిక సాధనమం ద్వారా మూడు ఉత్తమ వ్యక్తిగత లక్షణాలను గుర్తిస్తుంది. భారతదేశము కొరకు ప్రత్యేకంగా సృష్టించబడిన ఇది, కేవలం మూడు నుండి అయిదు నిమిషాల సమయం పట్టే ఒక సామాన్య పరీక్ష మరియు విద్యార్థులు తెలిసిన కెరీర్ ఎంపికలను చేసుకొనుటలో సహాయపడేందుకు ఇంగ్లీష్, హిందీ, తెలుగు, మరాఠి, బెంగాలి, గుజరాతి భాషలలో అందుబాటులో ఉంది. భవిష్యత్తులో ఈ పరీక్షను మరిన్ని భాషలలో ప్రారంభించాలని CollegeDekho ప్రణాళిక చేస్తోంది.