ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పస్ట్, సెకండియర్ పరీక్షా ఫలితాలను విద్యార్థులు పలు వెబ్‌సైట్లలో చూసుకోవచ్చు. విద్యార్థులు వారి ఫలితాలను bie.ap.gov.in , resultsbie.ap.gov.in వంటి అధికారిక వెబ్‌సైట్లలో యాక్సెస్ చేయవచ్చు. అధిక ట్రాఫిక్ కారణంగా అవి ఓపెన్ కాకపోతే మరిన్ని వెబ్‌సైట్లలోనూ ఫలితాలు చూసుకోవచ్చు.
లేదంటే BIEAP కూడా వాట్సాప్, SMS ద్వారా ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫలితాలను చూసుకునే సౌకర్యాన్ని ప్రవేశపెట్టింది. విద్యార్థులు తమ స్కోర్‌లపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే రీకౌంటింగ్, రీ వేరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
Also Read: వామ్మో.. రూ.110 కోట్ల డీల్‌కి విరాట్ కోహ్లీ స్వస్తి.. పెద్ద ప్లానే వేశాడుగా..
AP ఇంటర్ ఫలితాలు ఇలా చెక్ చేసుకోవచ్చు
10tv.inలో ఇలా చెక్ చేసుకోండి