Job Mela: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 700 పైగా ఉద్యోగాలతో భారీ జాబ్ మేళా.. పూర్తి వివరాలు మీకోసం

ఏపీలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఎన్టీఆర్ జిల్లా నందిగామ కేవీఆర్ కళాశాలలో జాబ్ మేళా(Job Mela) జరుగనుంది.

Huge job mela in Andhra Pradesh with over 700 jobs

Job Mela: ఏపీలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఎన్టీఆర్ జిల్లా నందిగామ కేవీఆర్ కళాశాలలో జాబ్ మేళా జరుగనుంది. ఆగస్టు 23వ తేదీన జరుగనున్న ఈ భారీ జాబ్‌ మేళాలో ప్రముఖ సంస్థలు పాల్గొననున్నాయి. మొత్తం 12 సంస్థల్లో సుమారు 713 ఉద్యోగాలను ఈ జాబ్ మేళా ద్వారా భర్తీ చేయనున్నారు. కాబట్టి, ఆసక్తి గల అభ్యర్థులు తప్పకుండా ఈ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు. ఈ జాబ్ మేళా(Job Mela) గురించి మరింత సమాచారం కోసం 8919951682 నంబర్‌ను సంప్రదించవచ్చు.

TG ICET 2025: టీజీ ఐసెట్ అప్డేట్స్.. మొదలైన ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్.. రిజిస్ట్రేషన్, ముఖ్య తేదీలు, పూర్తి వివరాలు

సంస్థలు, ఉద్యోగ వివరాలు:

నవతా రోడ్ ట్రాన్స్‌పోర్ట్ 45 పోస్టులు

బ్లూ ఓషన్ పర్సనల్ & అలైడ్ సర్వీసెస్ 50 పోస్టులు

సుజ్లాన్ ఎనర్జీ లిమిటెడ్ 60 పోస్టులు

భారత్ FIH లిమిటెడ్ 50 పోస్టులు

సుస్వదీప్ అగ్రో సర్వీసెస్ 50 పోస్టులు

డోడ్లా డెయిరీ 15 పోస్టులు

ఎన్‌ఎస్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఇండియా 50 పోస్టులు

ఇన్నోవ్సోర్స్ సర్వీసెస్ 75 పోస్టులు

జస్ట్ డయల్ లిమిటెడ్ 100 పోస్టులు

పీపుల్ టెక్ 38 పోస్టులు

ఎఫ్ట్రానిక్స్ సిస్టమ్స్ 80 పోస్టులు

ముత్తూట్ ఫైనాన్స్ 50 పోస్టులు ఉన్నాయి