నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ (NFL)లో అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా ట్రేడ్ అప్రెంటిస్, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ , టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనుంది. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు అప్లికేషన్ ఫీజు లేదు.
విద్యార్హతలు:
అభ్యర్ధులు ITI, B.E, Diploma పూర్తి చేసి ఉండాలి.
వయస్సు: 18 ఏళ్ల కన్నా తక్కువ వయసు ఉండకూడదు.
దరఖాస్తు ప్రారంభం: సెప్టెంబర్ 5, 2019.
దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబర్ 21, 2019.
Read Also: తెలంగాణ హైకోర్టులో ఉద్యోగాలకు దరఖాస్తు గడువు పెంపు