దేశవ్యాప్తంగా నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ లో సీనియర్ కెమిస్ట్, మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఇందులో మొత్తం 24 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది.
విద్యార్హతలు:
అభ్యర్ధులు బ్యాచిలర్ డిగ్రీ, M.Sc, BDS, MBBS అర్హత కలిగి ఉండాలి.
విభాగాల వారీగా పోస్టులు:
సీనియర్ కెమిస్ట్ 6, మేనేజర్ 2, సీనియర్ మేనేజర్ 3, ట్రాన్స్ పోర్టేషన్ ఆఫీసర్ 5, మెడికల్ ఆఫీసర్ 8.
ఎంపిక విధానం:
అభ్యర్ధులను షార్ట్ లిస్ట్, రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ఫీజు:
SC, ST అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు, జనరల్, OBC అభ్యర్ధులు మాత్రం రూ.700 చెల్లించాల్సి ఉంటుంది.
దరఖాస్తు చివరితేది: నవంబర్ 9, 2019.